నెప్ట్యూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెప్ట్యూన్ ♆
వోయెజర్ 2 నుండి నెప్చూన్
వోయెజర్ 2 నుండి నెప్చూన్

వోయెజర్ 2 నుండి నెప్ట్యూన్
Discovery
Discovered by: Urbain Le Verrier
John Couch Adams
Johann Galle
Discovery date: September 23, 1846[1]
కక్ష్యా లక్షణాలు[2][3]
Epoch J2000
అపహేళి: 4,553,946,490 km
30.44125206 AU
పరిహేళి: 4,452,940,833 km
29.76607095 AU
Semi-major axis: 4,503,443,661 km
30.10366151 AU
అసమకేంద్రత (Eccentricity): 0.011214269
కక్ష్యా వ్యవధి: 60,190[4] days
164.79 years
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 367.49 day[5]
సగటు కక్ష్యా వేగం: 5.43 km/s[5]
మీన్ ఎనామలీ: 267.767281°
వాలు: 1.767975°
6.43° to Sun's equator
Longitude of ascending node: 131.794310°
Argument of perihelion: 265.646853°
దీని ఉపగ్రహాలు: సహజసిద్ధ చంద్రులు 13
భౌతిక లక్షణాలు
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: 24,764 ± 15 km[6][7]
3.883 Earths
ధ్రువాల వద్ద వ్యాసార్థం: 24,341 ± 30 km[6][7]
3.829 Earths
ఉపరితల వైశాల్యం: 7.6408×109 km²[4][7]
14.98 Earths
ఘనపరిమాణం: 6.254×1013 km³[5][7]
57.74 Earths
ద్రవ్యరాశి: 1.0243×1026 kg[5]
17.147 Earths
సగటు సాంద్రత: 1.638 g/cm³[5][7]
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 11.15 m/s²[5][7]
1.14 g
పలాయన వేగం: 23.5 km/s[5][7]
సైడిరియల్ రోజు: 0.6713 day[5]
16 h 6 min 36 s
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 2.68 km/s
9,660 km/h
అక్షాంశ వాలు: 28.32°[5]
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్:  19h 57m 20s[6]
డిక్లనేషన్: 42.950°[6]
అల్బిడో: 0.290 (bond)
0.41 (geom.)[5]
ఉపరితల ఉష్ణోగ్రత:
   1 bar level
   0.1 bar
కనిష్ఠసగటుగరిష్ఠ
72 K[5]
55 K[5]
Apparent magnitude: 8.0 to 7.78[5][8]
Angular size: 2.2—2.4″[5][8]
విశేషాలు: Neptunian
వాతావరణం
సమ్మేళనం:
80±3.2%హైడ్రోజన్ (H2)
19±3.2%హీలియం
1.5±0.5%మీథేన్
~0.019%హైడ్రోజన్ డ్యూటెరైడ్ (HD)
~0.00015%ఈథేన్
Ices:
అమ్మోనియా
నీరు
అమోనియం హైడ్రోసల్ఫైడ్(NH4SH)
Methane (?)

నెప్ట్యూన్ Neptune (English: ˈnɛptjuːn[9]) సౌరమండలములో సూర్యుని నుండి 8వ దూరమైన గ్రహం. ప్రస్తుతానికి ఇదే ఆఖరు గ్రహమని అనవచ్చును. సౌరమండలములో వ్యాసం ప్రకారం చూస్తే నాలుగవ పెద్ద గ్రహం, బరువులో చూస్తే 3వ అతిపెద్ద గ్రహం. ఇది భూమికంటే 17 రెట్లు బరువెక్కువ, యురేనస్ (భూమి కన్నా 15 రెట్ల బరువెక్కువ) కన్నా కొద్ది బరువెక్కువ.[10] రోమన్ సముద్ర దేవతైన 'నెప్చూన్' పేరు దీనికి పెట్టారు.

దీనిని సెప్టెంబరు 23, 1846న, కనుగొన్నారు.[1] నెప్ట్యూన్ ను అంతరిక్ష నౌక వోయెజర్ 2 ఆగస్టు 25, 1989 న సందర్శించింది.

ఉపగ్రహాలు[మార్చు]

Neptune (top) and Triton (bottom).

నెప్ట్యూన్ కు 14 చంద్రుళ్ళు (సహజసిద్ధ ఉపగ్రహాలు) ఉన్నాయి.[5]

Neptune's moon Proteus.
A Voyager 2 image of Triton

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

Notes[మార్చు]

  1. 1.0 1.1 Hamilton, Calvin J. (August 4, 2001). "Neptune". Views of the Solar System. Retrieved 2007-08-13.
  2. Yeomans, Donald K. (July 13, 2006). "HORIZONS System". NASA JPL. Retrieved 2007-08-08.—At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Neptune Barycenter" and "Center: Sun".
  3. Orbital elements refer to the barycentre of the Neptune system, and are the instantaneous osculating values at the precise J2000 epoch. Barycentre quantities are given because, in contrast to the planetary centre, they do not experience appreciable changes on a day-to-day basis from to the motion of the moons.
  4. 4.0 4.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; fact2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 Williams, David R. (సెప్టెంబరు 1, 2004). "Neptune Fact Sheet". NASA. Retrieved 2007-08-14.
  6. 6.0 6.1 6.2 6.3 P. Kenneth, Seidelmann; Archinal, B. A.; A’hearn, M. F (2007). "Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements". Celestial Mechanics and Dynamical Astronomy. Springer Netherlands. 90: 155–180. doi:10.1007/s10569-007-9072-y. ISSN 0923-2958. Retrieved 2008-03-07.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 Refers to the level of 1 bar atmospheric pressure
  8. 8.0 8.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ephemeris అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Walter, Elizabeth (April 21, 2003). Cambridge Advanced Learner's Dictionary (Second ed.). Cambridge University Press. ISBN 0521531063.
  10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mass అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లింకులు[మార్చు]

Neptune గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి