యురేనస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యురేనస్ యురేనస్ ఖగోళ చిహ్నం
Discovery
Discovered by: విలియం హెర్షెల్
Discovery date: మార్చి 13, 1781
Orbital characteristics[1][2]
Epoch J2000
అపహేళి: 3,004,419,704 km
20.08330526 AU
పరీహేళి: 2,748,938,461 km
18.37551863 AU
Semi-major axis: 2,876,679,082 km
19.22941195 AU
Eccentricity: 0.044405586
Orbital period: 30,799.095 days
84.323326 yr
Synodic period: 369.66 days[3]
సగటు orbital speed: 6.81 km/s[3]
Mean anomaly: 142.955717°
Inclination: 0.772556°
6.48° to సూర్యుని మధ్యరేఖ
Longitude of ascending node: 73.989821°
Argument of perihelion: 96.541318°
ఉపగ్రహాలు: 27
Physical characteristics
Equatorial radius: 25,559 ± 4 km
4.007 Earths[4][5]
ధృవాల radius: 24,973 ± 20 km
3.929 Earths[4][5]
Surface area: 8.1156×109 km²[5][6]
15.91 Earths
ఘనపరిమాణం: 6.833×1013 km³[3][5]
63.086 Earths
భారము: 8.6810 ± 13×1025 kg
14.536 Earths[7]
GM=5,793,939 ± 13 km³/s²
సరాసరి సాంద్రత: 1.27 g/cm³[3][5]
Equatorial surface gravity: 8.69 m/s²[3][5]
0.886 g
Escape velocity: 21.3 km/s[3][5]
Sidereal rotation period: 0.71833 day
17 h 14 min 24 s[4]
Rotation velocity at equator: 2.59 km/s
9,320 km/h
అక్షాంశ వాలు: 97.77°[4]
Right ascension of North pole: 17 h 9 min 15 s
257.311°[4]
Declination: −15.175°[4]
Albedo: 0.300 (bond)
0.51 (geom.)[3]
ఉపరితల ఉష్ణోగ్రత:
   1 bar level[8]
   0.1 bar
(tropopause)[9]
minmeanmax
76 కెల్విన్
49 K53 K57 K
Apparent magnitude: 5.9[10] to 5.32[3]
Angular size: 3.3"–4.1"[3]
విశేషాలు: యురేనియన్
పర్యావరణం
Composition: (Below 1.3 bar)
83±3%హైడ్రోజన్ (H2)
15±3%హీలియం
2.3%Methane
0.009%
(0.007-0.015%)
Hydrogen deuteride (HD)[11]
Ices:
అమ్మోనియా
water
ammonium hydrosulfide (NH4SH)
మీథేన్ (CH4)

యూరెనస్ (Uranus) [12]) సూర్యుడి నుండి ఏడవ గ్రహం, మూడవ పెద్ద గ్రహం, నాలుగవ బరువైన గ్రహం. దీనికి ఆ పేరు, ప్రాచీన గ్రీకుల ఆకాశ దేవతైన 'యురేనస్' పేరుమీదుగా వచ్చింది. యురేనస్, నవీన కాలంలో కనుగొనబడిన గ్రహం. కంటికి కనిపించే 5 గ్రహాలలో ఇది ఒకటి.[13] సర్ విలియం హెర్షెల్ దీనిని మార్చి 13, 1781,లో కనుగొన్నాడు.

యురేనస్ పైన ఉండే వాతావరణంలో ఎక్కువ శాతం హైడ్రోజన్ ఉంటుంది. దీనితో పాటు మిథేన్ అనే వాయువు ఎక్కువ మొత్తంలోనే యురేనస్‌పైనే ఉంటుంది. ఈ మిథేన్ వాయువు ఎరుపు రంగు కాంతిని శోషించుకొని నీలి రంగు కాంతిని వెదజల్లుతుంది. శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగాన్ని గుర్తించటానికి వీలులేకుండా నీలం, ఆకుపచ్చ రంగుల మసక అడ్డుపడుతోంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగంలో ఏముందో ఊహించారు. యురేనస్ గ్రహం మీద హైడ్రోజన్- మిథేన్, వాతావరణం వెనుక వేడి సముద్రపు నీరు ఉందని ఊహిస్తున్నారు.

సౌరకుటుంబంలో ఉండే గ్రహాల్లో మొట్టమొదట టెలిస్కోప్ ద్వారా యురేనస్ గ్రహాన్ని గుర్తించారు. ఇది సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాలలో మూడవది. సూర్యుడి నుంచి దూరంలో 7వ స్థానంలో ఉంది. ఈ యురేనస్ సూర్యుని చుట్టూ తిరగటానికి 84 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే దీని ధ్రువ ప్రాంతాలు 42 సంవత్సరాల పాటు వెలుతురులోనూ, ఇంకో 42 సంవత్సరాల పాటు చీకటిలోనూ ఉంటాయి.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Yeomans, Donald K. (July 13, 2006). "HORIZONS System". NASA JPL. Retrieved 2007-08-08.  — At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Uranus Barycenter" and "Center: Sun".
 2. Orbital elements refer to the barycenter of the Uranus system, and are the instantaneous osculating values at the precise J2000 epoch. Barycenter quantities are given because, in contrast to the planetary center, they do not experience appreciable changes on a day-to-day basis from to the motion of the moons.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Williams, Dr. David R. (January 31, 2005). "Uranus Fact Sheet". NASA. Retrieved 2007-08-10.  ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "fact" defined multiple times with different content
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Seidelmann2007 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 Refers to the level of 1 bar atmospheric pressure
 6. Munsell, Kirk (May 14, 2007). "NASA: Solar System Exploration: Planets: Uranus: Facts & Figures". NASA. Retrieved 2007-08-13. 
 7. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Jacobson1992 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 8. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Podolak1995 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 9. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Lunine1993 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 10. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; ephemeris అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 11. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 12. "Uranus". Oxford English Dictionary (Second edition ed.). 1989. 
 13. "MIRA's Field Trips to the Stars Internet Education Program". Monterey Institute for Research in Astronomy. Retrieved 2007-08-27. 

బయటి లింకులు[మార్చు]

Uranus గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=యురేనస్&oldid=2125309" నుండి వెలికితీశారు