ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎరిస్ ⯰
ఎరిస్ (మధ్యలో)మరిఉ డిస్నోమియా (ఎడమ మధ్య) ,, హబుల్ టెలీస్కోపు తీసిన చిత్రం.
ఎరిస్ (మధ్యలో)మరిఉ డిస్నోమియా (ఎడమ మధ్య) ,, హబుల్ టెలీస్కోపు తీసిన చిత్రం.

ఎరిస్ (మధ్యలో) డిస్నోమియా (చంద్రుడు) (ఎడమ మధ్యన).
హబుల్ టెలీస్కోపు.
Discovery
Discovered by: M. E. Brown,
C. A. Trujillo,
D. L. Rabinowitz[1]
Discovery date: October 21, 2003[1]
MPC designation:136199 Eris
Alternative names:2003 UB313[2]
Minor planet category: dwarf planet
TNO and SDO
కక్ష్యా లక్షణాలు
Epoch March 6, 2006
(JD 2453800.5)[3]
అపహేళి: 97.56 AU
14.60×109km
పరిహేళి: 37.77 AU
5.65×109 km
Semi-major axis: 67.6681 AU
10.12×109 km
అసమకేంద్రత (Eccentricity): 0.44177
కక్ష్యా వ్యవధి: 203,600 days
557 years
సగటు కక్ష్యా వేగం: 3.436 km/s
మీన్ ఎనామలీ: 197.63427°
వాలు: 44.187°
Longitude of ascending node: 35.8696°
Argument of perihelion: 151.4305°
దీని ఉపగ్రహాలు: 1
భౌతిక లక్షణాలు
సగటు వ్యాసార్థం: 1,300 +200 -100 km[4]
ద్రవ్యరాశి: (1.67 ± 0.02)×1022 kg[5]
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: ~0.8 m/s²
సైడిరియల్ రోజు: > 8 h?
అల్బిడో: 0.86 ± 0.07
ఉపరితల ఉష్ణోగ్రత:
   (approx)
కనిష్ఠసగటుగరిష్ఠ
30 K42.5 K55 K
Apparent magnitude: 18.7
Absolute magnitude: −1.12 ± 0.01
Angular size: 40 milli-arcsec[6]

'ఎరిస్ (Eris, చిహ్నం: ⯰;[7] ఉచ్ఛారణ 'ఎయిరిస్'),[8] మునుపు పేర్లు 136199 ఎరిస్, (2003) UB313. ఇది మరుగుజ్జు గ్రహాలలో అతిపెద్దదైనది. ప్లూటో కంటే పెద్దది. సూర్యుని చుట్టూ తిరిగే శరీరాలలో దేహరీత్యా తొమ్మిదవది. దీని వ్యాసము సుమారు 2,500 కి.మీ., ప్లూటో బరువుకన్నా 27% ఎక్కువ బరువు గలది .[5][9]

Error: తప్పనిసరిగా మొదటి లైనులో ఓ బొమ్మని ఇవ్వాలి

2003 లో దీనిని ప్రథమంగా గమనించారు. కానీ 2005 లో గుర్తించారు. ఇది నెప్ట్యూన్ గ్రహానికి ఆవలివైపు గలదు. దీనికి ఒక సహజ సిద్ధ ఉపగ్రహం (చంద్రుడు) గలదు, దీని పేరు డిస్నోమియా. ఈ ఎరిస్, క్యూపర్ బెల్ట్కు ఆవల గల విసరబడ్డ డిస్క్లో గలదు. తోకచుక్కల ప్రాంతమైన ఈ విసరబడ్డ డిస్క్ లో ఎరిస్ ప్రదేశానికి మన సూర్యుడికి మధ్య దూరం 96.7 అంతరిక్ష మానాలు (AU).[10]

ఇది ప్లూటో కన్నా పెద్దదిగా వున్నందున NASA వారు దీనిని సౌరమండలము లోని పదవ గ్రహంగా అభివర్ణించారు.[11]

కనుగొనడం[మార్చు]

ఎరిస్ ను, మైక్ బ్రౌన్, ఛాద్ ట్రుజిల్లో,, డేవిడ్ రాబినోవిడ్జ్ ల జట్టు కలసి 2005 జనవరి 5 న కనుగొన్నారు.[10]

ఎరిస్ ఎనిమేషన్ చిత్రం.

కక్ష్య[మార్చు]

ఎరిస్ కక్ష్య (ఊదా రంగు).

ఆకృతి, బరువు , ద్రవ్యరాశి[మార్చు]

ఎరిస్ వ్యాసం దాదాపు 2397 కి.మీ. 100 కి.మీ. తేడా, హబుల్ టెలీస్కోపు ద్వారా కనుగొనబడింది.[12]

సహజసిద్ధ ఉపగ్రహం[మార్చు]

చిత్రకారుడి డిస్నోమియా ఊహాచిత్రం.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Staff (మే 1, 2007). "Discovery Circumstances: Numbered Minor Planets". IAU: Minor Planet Center. Retrieved 2007-05-05.
 2. Staff (February 29, 2004). "Minor Planet Designations". IAU: Minor Planet Center. Retrieved 2007-05-05.
 3. Asteroid Observing Services
 4. John Stansberry; Will Grundy; Mike Brown; John Spencer; David Trilling; Dale Cruikshank; Jean-Luc Margot (2007). "Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope" (PDF). University of Arizona, Lowell Observatory, California Institute of Technology, NASA Ames Research Center, Southwest Research Institute, Cornell University. Retrieved 2007-05-18.
 5. 5.0 5.1 Michael E. Brown; Emily L. Schaller (2007). "The Mass of Dwarf Planet Eris". Science. 316 (5831): 1585. doi:10.1126/science.1139415.
 6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; nature అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. JPL/NASA (2015-04-22). "What is a Dwarf Planet?". Jet Propulsion Laboratory. Retrieved 2022-01-19.
 8. Dictionary.com Unabridged (v 1.1). Random House, Inc. http://dictionary.reference.com/browse/eris (accessed: November 12, 2007).
 9. "Dwarf Planet Outweighs Pluto". space.com. 2007. Retrieved 2007-06-14.
 10. 10.0 10.1 Mike Brown (2006). "The discovery of 2003 UB313 Eris, the largest known dwarf planet". Retrieved 2007-05-03.
 11. "The IAU draft definition of "planet" and "plutons"" (Press release). IAU. 2006-08-16. Archived from the original on 2006-08-20. Retrieved 2006-08-16.
 12. "Comment on the recent Hubble Space Telescope size measurement of 2003 UB313 by Brown et al". Max Planck Institute. 2006. Retrieved 2007-05-03.

బయటి లింకులు[మార్చు]

వీక్షణాలు[మార్చు]

 • Keck Observatory, Hawaiʻi, US
 • Palomar
 • Gemini Archived 2011-02-23 at the Wayback Machine
 • IRAM (Institut de Radio Astronomie Millimétrique (Institute for Millimetric Radio Astronomy)): French-German (Max-Planck Institut fur Radioastronomy, Bonn) and Spanish (where the 30 m telescope is situated) collaborative programme.
 • HST