Jump to content

ఆస్టెరాయిడ్ పట్టీ

వికీపీడియా నుండి
ప్రధాన ఆస్టెరాయిడ్ పట్టీ (తెల్లని రంగులో), అంగారకుడు, బృహస్పతి ల కక్ష్యల మధ్య గలదు.

ఆస్టెరాయిడ్ పట్టీ (ఆంగ్లం : Asteroid Belt), సౌరమండలము (సౌరకుటుంబం) లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య నున్నది. ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు. ఈ ఆస్టెరాయి పట్టీని ప్రధాన పట్టీగానూ అభివర్ణిస్తారు, కారణము, సౌరమండలములోని, ఇతరప్రదేశాలలోనూ 'సూక్ష్మ గ్రహాలు' గల ప్రదేశాలున్నాయి. ఉదాహరణకు క్యూపర్ బెల్ట్, విసరబడ్డ డిస్క్.

ఆస్టెరాయిడ్ 951 గాస్ప్రా, అంతరిక్ష నౌక గెలీలియో తీసిన మొట్టమొదటి చిత్రం. 1991 లో అతి దగ్గరనుండి పయనించి నపుడు.
1969, మెక్సికోలో పడిన ఉల్క అల్లెండి.

ఉల్కలు

[మార్చు]

ఆస్టెరాయిడ్ లు, ఒకదానినొకటి ఢీ కొట్టడం వల్ల, వాటి శిథిలాలు ఉల్కలు లాగా మారి, భూమి యొక్క వాతావరణంలో ప్రవేశిస్తాయి.[1] భూమిపై కనబడిన 30,000 ఉల్కలలో 99.8 శాతం, ఆస్టెరాయిడ్ పట్టీనుండి ఉద్భవించినవే.[2] 2007 సెప్టెంబరులో అమెరికా-చెక్ రిపబ్లిక్ టీమ్ నిర్వహించిన సంయుక్త పరిశోధనలలోని విషయం, ఆస్టెరాయిడ్ 298 బాప్టిస్టినా, మెక్సికోలో 6.5 కోట్ల సంవత్సరాలకు పూర్వం పడింది. దీని పర్యవసానంగా భూమిపై నున్న డైనోసార్ లు, అంతమయ్యాయి.[3]

అతి పెద్ద ఆస్టెరాయిడ్‌లు

[మార్చు]
ఇవీ చూడండి: అతిపెద్ద ఆస్టెరాయిడ్లు
అతి పెద్ద ఆస్టెరాయిడ్ సెరిస్

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kingsley, Danny (May 1, 2003). "Mysterious meteorite dust mismatch solved". ABC Science. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-04-04.
  2. "Meteors and Meteorites" (PDF). NASA. ఒరిజినల్ నుండి 2010-01-13 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-04-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Breakup event in the main asteroid belt likely caused dinosaur extinction 65 million years ago". Southwest Research Institute. 2007. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-10-14.

ఇతర పఠనాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • Staff (October 31, 2006). "Asteroids". NASA. the original నుండి 2007-04-11 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-04-20.
  • Asteroids Page at NASA's Solar System Exploration
  • Munsell, Kirk (September 16, 2005). "Asteroids: Overview". NASA. the original నుండి 2007-05-24 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-05-26.
  • Arnett, William A. (February 26, 2006). "Asteroids". The Nine Planets. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-04-20.
  • "Main Asteroid Belt". Sol Company. the original నుండి 2007-05-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-04-20.
  • Hsieh, Henry H. (March 1, 2006). "Main-Belt Comets". University of Hawaii. the original నుండి 2006-05-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-05-17.
  • Staff (2007). "Space Topics: Asteroids and Comets". The Planetary Society. the original నుండి 2007-04-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2007-04-20.
  • Plots of eccentricity vs. semi-major axis and inclination vs. semi-major axis at Asteroid Dynamic Site
  • Fraser Cain. "The Asteroid Belt". Universe Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-04-01.