చర్చ:నెప్ట్యూన్
స్వరూపం
పేరు మార్పు గురించి
[మార్చు]మేము చదువుకున్న తెలుగు అకాడెమీ పాఠ్య పుస్తకాల్లో దీని పేరు నెప్ట్యూన్ అని ఉంది. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలు చెపితే పేరు మారుద్దాం. రవిచంద్ర(చర్చ) 13:39, 30 మార్చి 2008 (UTC)
- తెలుగులో నెప్ట్యూన్ అని వ్రాయడమే సరైనది.-- C.Chandra Kanth Rao(చర్చ) 14:13, 30 మార్చి 2008 (UTC)