ప్రాక్సిమా సెంటారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాక్సిమా సెంటారీ

Proxima Centauri (not shown) is near Toliman (α Centauri) in lower portion of this diagram.
Observation data
Epoch J2000      Equinox J2000
Constellation సెంటారస్
Right ascension  14h 29m 42.9487s[1]
Declination −62° 40′ 46.141″[1]
Apparent magnitude (V) 11.05[1]
Characteristics
Spectral type M5.5 Ve[1]
U−B color index 1.49[1]
B−V color index 1.90[1]
Variable type కాంతి హీన నక్షత్రం
Details
Mass0.123[2] M
Radius0.145[2] R
Luminosity1.38 × 10−4[2] L
Temperature3,040[2] K
Metallicity10%[ఆధారం చూపాలి]
Rotation83.5 days[3]
Age4.85 × 109[2] years
Other designations

ప్రాక్సిమా సెంటారీ Proxima Centauri, ఈ పేరుకు మూలం లాటిన్ భాష. లాటిన్ భాషలో 'ప్రాక్సిమా' అర్థం, తరువాత లేక అతిదగ్గర. [4] ఇది ఒక ఎర్ర మరుగుజ్జు తార. ఇది ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలభాగం. మన సూర్యునికి అతి దగ్గరలో, 4.22 కాంతి సంవత్సరాల దూరంలో నున్న నక్షత్రం. [5] ఇది సెంటారస్ రాశి లేదా నక్షత్రమండలము లో గలదు.

మన సూర్యుని ద్రవ్యరాశికి 8వ వంతు ద్రవ్యరాశి ని, తక్కువ కాంతిత్వాన్ని కలిగివున్నది. దీని వ్యాసము మన సూర్యుని వ్యాసంలో 7వ వంతు మాత్రమేనున్నది. దీని అయస్కాంత క్రియాశీలతానుసారం, నెమ్మదిగా ప్రకాశవంతమౌతుంది.

పర్యవేక్షణా చరిత్ర

[మార్చు]

1915 లో రాబర్ట్ ఇన్నెస్, ఆల్ఫా సెంటారీ గమనాలను పరిశీలిస్తూ "ప్రాక్సిమా సెంటారీ" ని కనుగొన్నాడు. [6]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "SIMBAD query result: V* V645 Cen -- Flare Star". Centre de Données astronomiques de Strasbourg. Retrieved 2007-07-09.—some of the data is located under "Measurements".
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Kervella, Pierre; Thevenin, Frederic (March 15, 2003). "A Family Portrait of the Alpha Centauri System: VLT Interferometer Studies the Nearest Stars". ESO. Archived from the original on 2008-06-16. Retrieved 2007-07-09.
  3. G. Fritz Benedict (1998). "Photometry of Proxima Centauri and Barnard's Star Using Hubble Space Telescope Fine Guidance Sensor 3: A Search for Periodic Variations". The Astronomical Journal. 116 (1): 429–439. Retrieved 2007-07-09.
  4. "Latin Resources". Joint Association of Classical Teachers. Archived from the original on 2007-07-08. Retrieved 2007-07-15.
  5. "Distances in the Universe". ESO.
  6. Queloz, Didier (November 29, 2002). "How Small are Small Stars Really? VLT Interferometer Measures the Size of Proxima Centauri and Other Nearby Stars". European Southern Observatory. Archived from the original on 2007-01-03. Retrieved 2007-07-09.

బయటి లింకులు

[మార్చు]