Jump to content

బోరోబుదూర్

వికీపీడియా నుండి
పిరమిడ్ ఆకారంలో గల బోరోబుదూర్.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
బోరోబుదూర్ ఆలయ సమూహము
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంi, ii, vi
మూలం592
యునెస్కో ప్రాంతంఆసియా-ఆస్ట్రలేషియా
శిలాశాసన చరిత్ర
శాసనాలు1991 (15వ సమావేశం)
ధర్మచక్ర ముద్రలో బుద్ధుని విగ్రహం.

బోరోబుదూర్ (ఆంగ్లం : Borobudur) ఇండోనేషియా లోని మధ్య జావా మాగేలాంగ్ లో గల మహాయాన బౌద్ధుల పుణ్యక్షేత్రం. దీనిని సా.శ.9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ పుణ్యక్షేత్ర నిర్మాణంలో ఆరు చతురస్రాకారపు వేదికలపై మూడు వృత్తాకారపు వేదికలు, 2,672 స్తంభాలు 504 బుద్ధవిగ్రహాలు గలవు.[1] దీనిలోని ప్రధాన గుమ్మటము, మధ్యవేదికలోని పై భాగంలో గలదు. ఇది స్థూప ఆకృతిలో వుంటుంది. ఈ స్థూపములో 72 బుద్ధవిగ్రహాలు ఉన్నాయి. ఈ నిర్మాణమంతయూ దేవాలయాల సమూహము.

ఈ నిర్మాణం బౌద్ధక్షేత్రమేగాక బౌద్ధులకు ఒక పుణ్యక్షేత్రం కూడాను.

బోరోబుదూర్ లోని బౌద్ధ స్థూపాలు.

దృశ్య మాలిక

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Parmono Atmadi (1988). Some Architectural Design Principles of Temples in Java: A study through the buildings projection on the reliefs of Borobudur temple. Yogyakarta: Gajah Mada University Press. ISBN 979-420-085-9.
  • Jacques Dumarçay (1991). Borobudur. trans. and ed. by Michael Smithies (2nd ed.). Singapore: Oxford University Press. ISBN 0-19-588550-3.
  • Luis O. Gómez; Hiram W. Woodward, Jr. (1981). Barabudur: History and Significance of a Buddhist Monument. Berkeley. ISBN 0-89-581151-0.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  • John Miksic (1990). Borobudur: Golden Tales of the Buddhas. Boston: Shambala. ISBN 0-87773-906-4.
  • Soekmono. "Chandi Borobudur – A Monument of Mankind". The Unesco Press, Paris. Retrieved on 2008-08-17.
  • R. Soekmono; J.G. de Casparis; P. Schoppert; J. Dumarçay; P. Amranand (1990). Borobudur: A Prayer in Stone. Singapore: Archipelago Press. ISBN 2-87868-004-9.

పాదపీఠికలు

[మార్చు]
  1. Soekmono (1976), page 35–36.

ఇతర పఠనాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.