అక్షాంశ రేఖాంశాలు: 31°46′34″N 35°14′09″E / 31.77617°N 35.23583°E / 31.77617; 35.23583

అల్ అక్సా మస్జిద్

వికీపీడియా నుండి
(మస్జిదె అక్సా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అల్-అఖ్సా మస్జిద్ - జెరూసలెం
Al-Aqsa Mosque
Masjid al-Aqsa

Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Old Jerusalem" does not exist.Location within the Old City of Jerusalem

Coordinates: 31°46′34″N 35°14′09″E / 31.77617°N 35.23583°E / 31.77617; 35.23583
ప్రదేశం Old City of Jerusalem
ప్రారంభం 705 CE
ఇస్లామిక్ శాఖ/సంప్రదాయం Islam
నిర్వహణ Waqf
నాయకత్వం Imam(s):
Muhammad Ahmad Hussein
నిర్మాణ సమాచారం
నిర్మాణ శైలి Early Islamic, Mamluk
సామర్థ్యం 5,000+
Dome(s) 2 large + tens of smaller ones
మీనార్/మీనార్లు 4
మీనార్ ఎత్తు 37 మీటర్లు (121 అ.) (tallest)
భవన సామాగ్రి Limestone (external walls, minaret, facade) stalactite (minaret), Gold, lead and stone (domes), white marble (interior columns) and mosaic[1]

అల్ అఖ్సా మస్జిద్ లేదా మస్జిద్ ఎ అఖ్సా (ఆంగ్లం : Al-Aqsa Mosque) (అరబ్బీ :المسجد الاقصى, సాహిత్యపరంగా అర్థం "సుదూరపు మస్జిద్". ఈ మస్జిద్ జెరూసలేం నగరంలోని ఆలయాల సమూహంలో గలదు. ఈ ఆలయాల సమూహం యూదులకు పరమ పవిత్రంగా భావిస్తారు.[2][3] సార్వజనీయంగాను మరీ ముఖ్యంగా సున్నీ ముస్లింల విశ్వాసాల ప్రకారం, ఇస్లాంమతములో మూడవ పవిత్రక్షేత్రం. ఇస్రా , మేరాజ్ కొరకు ముహమ్మద్ ప్రవక్త బయలు దేరినది ఈ మస్జిద్ నుండేనని ముస్లింల విశ్వాసం.[4] ముహమ్మద్ ప్రవక్త మదీనాకు హిజ్రత్ చేసిన 17 నెలలవరకూ ఈ అఖ్సా మస్జిద్ ఖిబ్లాగా వ్యవహరింపబడింది. ఆ తరువాత మక్కాలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటింపబడి స్థిరపడింది.[5]

ఈ అఖ్సా మసీదు, ఒక చిన్న ప్రార్థనాలయంగా, రాషిదూన్ ఖలీఫా అయిన ఉమర్ చే నిర్మింపబడింది. ఉమయ్యద్ ఖలీఫా అయిన అబ్దుల్ మాలిక్ దీనిని విస్తరించాడు. ఇతడి అల్లుడైన అల్-వలీద్ సా.శ. 705 లో పూర్తిగావించాడు.[6]

ప్రాముఖ్యత

[మార్చు]

ఇస్లాంలో మస్జిద్ ఎ అఖ్సా, ఒక ప్రాముఖ్యతగల మస్జిద్.[7]

మొదటి ఖిబ్లా

[మార్చు]

మక్కా నగరంలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటింపబడక ముందు, ఈ మస్జిద్ ఎ అఖ్సా మొదటి ఖిబ్లాగా వ్యవహరింపబడేది.[8]

మూడవ పవిత్ర స్థలం

[మార్చు]

మక్కా , మదీనా ల తరువాత ముస్లింలకు మూడవ పవిత్ర క్షేత్రం. సున్నీ ముస్లింలు పవిత్రంగా భావించే విశ్వాసానికి మూలాలు ఖురాన్ , హదీసులు.[9]

ప్రస్తుత స్థితి

[మార్చు]

నిర్వహణ

[మార్చు]

జోర్డాన్కు చెందిన వక్ఫ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దీని నిర్వహణా కార్యక్రమాలు సాగుతాయి.[10]

ముహమ్మద్ అహ్మద్ హుసేన్ ఈ మస్జిద్ కు ప్రధాన ఇమామ్. ఇతడు గ్రాండ్ ముఫ్తీ కూడా.[11]

మస్జిదే అక్సా బయట ఒక ఫలక. ఇందుపై, హిబ్రూ , ఆంగ్లంలో సూచన, ఇందులో ఎవరికీ ప్రవేశం లేదని సూచించే ప్రకటన.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Al-Ratrout, H. A., The Architectural Development of Al-Aqsa Mosque in the Early Islamic Period, ALMI Press, London, 2004.
  2. Barton, George (1901–1906). "Temple of Solomon". Jewish Encyclopedia. Retrieved 2008-06-29.{{cite encyclopedia}}: CS1 maint: date format (link)
  3. Milstein, Mati (2007-10-23). "Solomon's Temple Artifacts Found by Muslim Workers". National Geographic. Retrieved 2008-06-29.
  4. Merriam-Webster's Encyclopedia of World Religions. Merriam-Webster. p. 70.
  5. Tabatabae, Sayyid Mohammad Hosayn. AL-MIZAN:AN EXEGESIS OF THE QUR'AN. Translated by Rizvi, S. Saeed. WOFIS. ISBN 9646521142. Archived from the original on 2007-07-29. Retrieved 2009-01-03.
  6. Al-Aqsa Mosque, Noble Sanctuary Online Guide., archived from the original on 2016-02-25, retrieved 2009-01-03
  7. Saed, Muhammad (2003). Islam: Questions and Answers - Islamic History and Biography. MSA Publication Limited. p. 12. ISBN 1861793235.
  8. Allen, Edgar (2004), States, Nations, and Borders: The Ethics of Making Boundaries, Cambridge University Press, ISBN 0521525756, retrieved 2008-06-09
  9. el-Khatib, Abdallah (2001-05-01). "Jerusalem in the Qur'ān". British Journal of Middle Eastern Studies. 28 (1): 25–53. doi:10.1080/13530190120034549. Archived from the original (Abstract) on 2012-12-09. Retrieved 2006-11-17.
  10. Social Structure and Geography Archived 2000-05-25 at the Wayback Machine Palestinian Academic Society for the Study of International Affairs.
  11. Yaniv Berman, "Top Palestinian Muslim Cleric Okays Suicide Bombings" Archived 2013-05-14 at the Wayback Machine, Media Line, 2006-10-23.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.