నగీబ్ మెహఫూజ్
Appearance
నగీబ్ మెహఫూజ్ نجيب محفوظ | |
నగీబ్ మెహఫూజ్ | |
జననం: | 11 డిసెంబరు 1911 |
---|---|
వృత్తి: | నవలాకారుడు |
జాతీయత: | ఈజిప్టు |
ప్రభావాలు: | Marcel Proust, Franz Kafka, James Joyce |
నగీబ్ మెహఫూజ్ లేదా నగీబ్ మహఫూజ్, (ఆంగ్లం :Naguib Mahfouz (అరబ్బీ భాష : نجيب محفوظ), (డిసెంబరు 11, 1911 – ఆగస్టు 30, 2006), ఒక ఈజిప్టుకు చెందిన నవలాకారుడు. సాహిత్యంలో ఇతనికి 1988 లో నోబెల్ బహుమతి లభించింది.[1] ఇతని అసలు పేరు "నజీబ్ మహ్‌ఫూజ్" (అరబ్బీ పేరు), నగీబ్ మహఫూజ్ గా పేరు స్థిరపడిపోయినది.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Haim Gordon. "Naguib Mahfouz's Egypt: Existential Themes in His Writings". Archived from the original on 2007-09-27. Retrieved 2007-04-26.
- Alamgir Hashmi, The Worlds of Muslim Imagination (1986), ISBN 0-00-500407-1
బయటి లింకులు
[మార్చు]- Naguib Mahfouz article from Nobel Prize website Archived 2008-11-21 at the Wayback Machine
- Cornell biography
- BBC report of death 30 August 2006
- Article dated 31 August 2006 from The Independent: Nobel Prize winner Naguib Mahfouz dies aged 94
- Associated Press report dated 31 August 2006 on Naguib Mahfouz's funeral[permanent dead link]
- Obituary of Naguib Mahfouz published in Islamica Magazine[permanent dead link]
- en:Fouad Ajami, "The Humanist in the Alleys," The New Republic, September 25, 2006, https://web.archive.org/web/20080528074011/http://www.sais-jhu.edu/programs/mideast/documents/Recent%20Articles/Articles/The%20Humanist%20in%20the%20Alleys.pdf
- Naguib Mahfouz Website