భారతదేశంలో జాతీయ వనాలు
భారత జాతీయ వనాలు. భారతదేశంలో మొదటి జాతీయవనం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి ఐయుసిఎన్ వర్గం II కు చెందిన అభయారణ్యం 1935 లో స్థాపించబడింది. దీనికి హైలీ జాతీయ వనం అని పేరు పెట్టారు. దీని ప్రస్తుత నామం జిమ్ కార్బెట్ జాతీయ వనం. 1970 లో భారతదేశంలో కేవలం ఐదు జాతీయ వనాలుండేవి. 1972లో వన్యప్రాణుల సంరక్షణా చట్టం చేసి, ప్రాజెక్టు టైగర్ ప్రారంభించబడింది. 1980 లో ఫెడరల్ లెజిస్లేచర్ చట్టాలు చేయబడ్డాయి. 2007 లో 96 జాతీయ వనాలు గలవు. అన్ని జాతీయవనాల మొత్తం వైశాల్యం 38,029.18 చ.కి.మీటర్లు భారత భూభాగపు ఉపరితలంలో 1.16% ఇవి ఆక్రమించివున్నాయి. మొత్తం 166 జాతీయ వనాలు అధికారికంగా ఉన్నాయి. వీటి నిర్వహణ కొరకు నిర్దిష్ట నియమావళి తయారుచేయబడింది. భారతదేశంలో జాతీయ వనాల జాబితా ఇవ్వబడింది. భారతదేశంలో అభయారణ్యాల కొరకు భారతదేశ వన్యప్రాణుల అభయారణ్యాలు చూడండి.
జాతీయ వనాల జాబితా
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]ఫుట్ నోట్స్
[మార్చు]1The Maharashtra and Madhya Pradesh parts of the Pench National Park are administered separately.
2The Chhattisgarh and Madhya Pradesh parts of the Sanjay National Park are administered separately.
మూలాలు
[మార్చు]- Recently updated source of the PA information below is the National Wildlife Database Cell, WILDLIFE INSTITUTE OF INDIA DEHRADUN, (position as on April 23, 2007), retrieved 7/25/2007 LIST OF PROTECTED AREAS
- United Nations List of National Parks and Protected Areas: India (1993)
- Ministry of Forests and Environment Protected Areas website