Jump to content

భితార్కానికా జాతీయ ఉద్యానవనం

Coordinates: 20°45′N 87°0′E / 20.750°N 87.000°E / 20.750; 87.000
వికీపీడియా నుండి
భితార్కానికా జాతీయ ఉద్యానవనం
Map showing the location of భితార్కానికా జాతీయ ఉద్యానవనం
Map showing the location of భితార్కానికా జాతీయ ఉద్యానవనం
Locationఒడిశా, భారతదేశం
Nearest cityకేంద్రపారా, రఙ్కనిక, చంద్ బలి
Coordinates20°45′N 87°0′E / 20.750°N 87.000°E / 20.750; 87.000
Area145 km2 (56 sq mi)
Establishedసెప్టెంబర్ 16, 1998
Governing bodyపర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం

భితార్కానికా జాతీయ ఉద్యానవనం ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం సెప్టెంబర్ 16, 1998 న స్థాపించబడింది. ఇది 145 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనాన్ని యునెస్కో ఆగస్టు 19, 2002 న రామ్‌సర్ సైట్‌గా గుర్తించింది.

జంతు, వృక్ష సంపద

[మార్చు]

ఈ ఉద్యానవనంలో సాల్ట్‌వాటర్ మొసలి, ఇండియన్ పైథాన్, కింగ్ కోబ్రా, బ్లాక్ ఐబిస్, డార్టర్స్ లాంటి అనేక జంతు, వృక్షజాతులకు నిలయం. ఈ ఉద్యానవనం మడ అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద మడ అడవి. ఈ ఉద్యానవనంలో బ్రాహ్మణి, బైతారాణి, ధమ్రా, పత్సల వంటి నదులు పారుతాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. "Bhitarkanika Wetlands of Odisha, India| Saving Wetlands". Saving Wetlands. 2017. Archived from the original on 2019-11-02. Retrieved 2019-11-02.
  2. "WWF India - Bhitarkanika Mangroves". Archived from the original on 2010-02-24. Retrieved 2019-11-02. Crocodiles in Bhitarakanika]