మౌలింగ్ జాతీయ ఉద్యానవనం
స్వరూపం
మౌలింగ్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | అప్పర్ సియాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ సియాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సియాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ |
Coordinates | 28°35′N 94°52′E / 28.583°N 94.867°E |
Area | 483 కి.మీ2 (186 చ. మై.) |
Established | 30 డిసెంబరు 1986 |
Governing body | అరుణాచల్ ప్రదేశ్ పర్యావరణ, అటవీ శాఖ |
మౌలింగ్ జాతీయ ఉద్యానవనం అనేది భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం, ఇది ప్రధానంగా ఎగువ సియాంగ్ జిల్లా , పశ్చిమ సియాంగ్, తూర్పు సియాంగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. మౌలింగ్ జాతీయ ఉద్యానవనం, దిబాంగ్ వన్యప్రాణి అభయారణ్యం పూర్తిగా లేదా పాక్షికంగా దిహాంగ్-దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నాయి.[1] మౌలింగ్ జాతీయ ఉద్యానవనం 1986లో గెజిట్ నోటిఫికేషన్ నెంబరు FOR/55/Gen/81 ద్వారా రూపొందించబడింది.
చరిత్ర
[మార్చు]ఈ జాతీయ ఉద్యానవనం సుమారు 483 చ.కి.మీ వైశాల్యాన్ని కలిగి ఉంది. సియోమ్ నది ఉద్యానవనం పశ్చిమ అంచుల వెంట ప్రవహిస్తుంది. సిరింగ్, క్రోబాంగ్, సెమోంగ్, సుబాంగ్ వంటి అనేక చిన్న నదులు ఉద్యానవనం తూర్పు సరిహద్దుకు సమీపంలో ఉన్న సియాంగ్ నదిలో కలుస్తాయి.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Mouling National Park | DISTRICT UPPER SIANG | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-11.
- ↑ "Notes on Mouling National Park". Unacademy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-11.