Jump to content

జలదపర జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
జలదపర జాతీయ ఉద్యానవనం
పటం
Interactive map of జలదపర జాతీయ ఉద్యానవనం
Locationఅలిపుర్డుఆర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
Nearest cityమాదరిహాట్/ బిర్పార
Area216.51 km2 (83.59 sq mi)

జలదపర జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అలిపుర్డుఆర్ జిల్లాలోని మాదరిహాట్ ప్రాంతంలో ఉంది..[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం 1941లో స్థాపించారు. 1800 వ సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో మొదటగా తోటో, మాక్ గిరిజన జాతుల వారు నివసించేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని టోతోపార అని పిలిచేవారు.[2]

మరిన్ని విశేషాలు

[మార్చు]

1941 నుంచి ఈ ప్రాంతం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతం ఎక్కువగా ఖడ్గమృగాల సంరక్షణలో ఉంది . మే 2012 లో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు.

మూలాలు

[మార్చు]
  1. "National Park status for Jaldapara Sanctuary". Times of India. 11 May 2012. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2019.
  2. "জাতীয় উদ্যানের স্বীকৃতি জলদাপাড়াকে". Anandabazar Patrika (in Bengali). 11 మే 2012. the original నుండి 11 మే 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 మే 2012.