మానస్ జాతీయ అభయారణ్యం
స్వరూపం
మానస్ జాతీయ అభయారణ్యం | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | ప్రకృతిసిద్ధ |
ఎంపిక ప్రమాణం | vii, ix, x |
మూలం | 338 |
యునెస్కో ప్రాంతం | ఆసియా , ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1985 (9వ సమావేశం) |
అంతరించిపోతున్న సంస్కృతి | 1992 |
మానస్ జాతీయ వనం | |
---|---|
Location | అసోం, భారత దేశము |
Nearest city | Barpeta Road |
Area | 950 km². |
Established | 1990 |
Visitors | NA (in NA) |
Governing body | Ministry of Environment and Forests, Government of India |
మానస్ జాతీయ అభయారణ్యం (ఆంగ్లం : Manas National Park), ఒక జాతీయ వనం, యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటింపబడింది. ఇది అస్సాం రాష్ట్రంలో హిమాలయాల పాదాల చెంత , భూటాన్లో కొంత విస్తరించి ఉంది. ఇందులో అస్సాం తాబేళ్ళు, కుందేళ్ళు, బంగారు లంగూర్లు మరియ్ పిగ్మీ హాగ్ లు ఉన్నాయి.
పేరు
[మార్చు]దీనికి ఆ పేరు, మానస నది పేరు మీదుగా వచ్చింది. మానస నది, బ్రహ్మపుత్రానదికి ఉపనది.
చరిత్ర
[మార్చు]1928 అక్టోబరు 1 న దీనిని అభయారణ్యంగా గుర్తించారు.
ఇవీ చూడండి
[మార్చు]- జాతీయ అభయారణ్యం
- జాతీయ అభయారణ్యాల జాబితా
- జాతీయ వనం
- జాతీయ వనాల జాబితా
- ప్రపంచ వారసత్వ ప్రదేశం
- ఆసియా , ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా