వాడుకరి:Ahmed Nisar/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను అభిమానించే తెవికీ సభ్యులు

[మార్చు]

తెవికీపీడియన్స్ రేటింగ్స్

స్వాగతం/ఆంగ్లం

[మార్చు]

ఇస్లాం మతం ప్రాజెక్టు

[మార్చు]

ఈ వాడుకరి ఇస్లాం మతం ప్రాజెక్టులో సభ్యులు.



భారతీయ పురస్కారాలు, పతకాలు - మూస

[మార్చు]


ఉర్దూ విషయాలు

[మార్చు]


పతకాలు

[మార్చు]

తెలుగు పతకం

[మార్చు]
తెలుగు మెడల్
సంతోష్ గారూ తెవికీలో మీ సాహితీ పవన పయనం చాలా చక్కగా వున్నది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___వాడుకరి:అహ్మద్ నిసార్.

నక్షత్రం

[మార్చు]
మీ విశేష కృషి అభినందనీయం. తెవీకీని తన విశేష వ్యాసాలతో పరుగులెత్తిస్తున్న గారికి వాడుకరి:అహ్మద్ నిసార్ ఇస్తున్న చిరుకానుక

వీరతాడు

[మార్చు]
  • తెవికీ మూలస్తంభాలలో ఒకరైన వైజాసత్య గారికి తెవికీ దశాబ్ద ఉత్సవాలను విజయవంతంగా నడిపిస్తున్నందున సందర్భంగా వేసుకోండి ఒక ఘనమైన వీరతాడు - అహ్మద్ నిసార్
  • తెవికీ నిర్వహణా స్తంభాలలో ఒకరైన అర్జున్ గారికి తెవికీ దశాబ్ద ఉత్సవాలను విజయవంతంగా నడిపిస్తున్న సందర్భంగా వేసుకోండి ఒక ఘనమైన వీరతాడు - అహ్మద్ నిసార్

ఫోటోలు

[మార్చు]
Nisar.wiki.award.1


ప్రముఖ ధార్మిక గ్రంధాలు

[మార్చు]

విశేష వ్యాసాల ప్రతిపాదనలు

[మార్చు]

వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014


ఎక్కువ ఓట్లు పొందిన పది వ్యాసాలను "విశేష వ్యాసాలు" గా ఎన్నుకోబడును.

ప్రతిపాదనలు

అంగీకారం పొందిన వ్యాసాలు

[మార్చు]

08-08-2014 నాటికి సభ్యుల అంగీకారం పొందిన వ్యాసాలు

సంఖ్య విభాగం ప్రతిపాదిత వ్యాసం పేరు అంగీకారం తెలిపిన సభ్యులు 5 & అంత కంటే ఎక్కువ అంగీకారాలు వ్యాసం గురించి వ్యాఖ్యానాలు మరియు చర్చ
1 విద్య విద్య 2
2 భారతదేశంలో విద్య 2
3 ప్రపంచ ప్రసిద్ధి ప్రదేశాలు ఆంగ్‌కోర్ వాట్ 6 అవును
4 బృహదీశ్వరాలయం 4
5 తాజ్ మహల్ 6 అవును
6 ఈజిప్టు పిరమిడ్లు 5 అవును
7 చైనా మహా కుడ్యము 3
8 నగరాలు క్రొత్త ఢిల్లీ 5 అవును
9 న్యూయార్క్ 1
10 బాగ్దాద్ 2
11 హైదరాబాదు 5 అవును
12 విశాఖపట్నం 6 అవును
13 వ్యక్తులు మహాత్మా గాంధీ 5 అవును
14 ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 2
15 చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి 3
16 చరిత్ర భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు 6 అవును
17 భారతీయ సంస్కృతి 4
18 విజయనగర సామ్రాజ్యము 2
19 సాహిత్యము కన్యాశుల్కం (నాటకం) 1
20 వేయిపడగలు 1
21 భౌగోళిక శాస్త్రం మయ నాగరికత 2
22 సింధు లోయ నాగరికత 2
23 భారతదేశం 1
24 రాజకీయ శాస్త్రం భారత జాతీయ పతాకం 4
25 లోక్‌సభ 4
26 భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు 4
27 భౌతిక శాస్త్రం టెలిఫోన్ 2
28 ఖగోళ శాస్త్రం 3
29 రేడియో 2
30 రసాయనిక శాస్త్రం కానుగ నూనె 2
31 జంతు శాస్త్రము బ్యాక్టీరియా 4
32 వృక్ష శాస్త్రము మామిడి 2
33 సాంకేతిక విషయాలు కంప్యూటర్ 4
34 ల్యాప్ టాప్ 3
35 సంగీతము భారతీయ సంగీతము 3
36 తత్వము గౌతమ బుద్ధుడు 3
37 ఆది శంకరాచార్యుడు 3
38 జిడ్డు కృష్ణమూర్తి 2
39 సోక్రటీసు 2
40 కన్ఫ్యూషియస్ 2
41 మతము శ్రీకృష్ణుడు 3
42 ముహమ్మద్ ప్రవక్త 3
33 ఏసుక్రీస్తు 2
43 అన్నమయ్య 2
44 క్రీడలు ధ్యాన్ చంద్ 1
45 కపిల్ దేవ్ 1
46 విశ్వనాధన్ ఆనంద్ 1
47 మేరీ కాం 1
48 పి.టి.ఉష 1

అధిక అంగీకారాలు (ఓట్లు) పొందిన వ్యాసాలు

[మార్చు]
సంఖ్య విభాగం ప్రతిపాదిత వ్యాసం పేరు అంగీకారం తెలిపిన సభ్యులు 5 & అంత కంటే ఎక్కువ అంగీకారాలు వ్యాసం గురించి వ్యాఖ్యానాలు మరియు చర్చ
1 ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఆంగ్‌కోర్ వాట్ 6
2 తాజ్ మహల్ 6
3 ఈజిప్టు పిరమిడ్లు 5
4 నగరాలు క్రొత్త ఢిల్లీ 5
5 హైదరాబాదు 5
6 విశాఖపట్నం 6
7 వ్యక్తులు మహాత్మా గాంధీ 5
8 చరిత్ర భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు 6
9 రాజకీయ శాస్త్రం భారత జాతీయ పతాకం 5

వికీ ప్రాజెక్టులు

[మార్చు]

తెవికీ ప్రాజెక్టులు : సభ్యులు, లీడర్ల పేర్లు ఉదాహరణకు మాత్రమే. సభ్యలు చర్చించి, వారికి అనవిన, ఇష్టమైన విషయాలను కోరుకోవచ్చు.

ఇంతవరకూ ఏ వికీ కమ్యూనిటీ చేయనటువంటి సామూహిక ప్రాజెక్టుల కార్యక్రమం మనం చేయవచ్చు. వికీమీడియా ఫౌండేషన్ దీనిని ఓ వినూత్న ఐడియా గానూ గుర్తించే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇందుకు మనము ఈ ప్రాజెక్టుల గూర్చి ఇక్కడే చర్చించి అప్లై చేసుకునేలా చూడాలి. బహుశా సభ్యులకు ఈ ప్రపోజల్ వింతగా తోచవచ్చు, పెఇడ్ వర్క్ గానూ కనబడవచ్చు. కానీ, తెవికీను వేగవంతంగా ఓ రూపాన్ని ఇచ్చుటకు ఇది ఒక చక్కని కేటలిస్ట్ గా ఉపయోగపడవచ్చు. చర్చించడంలో తప్పు లేదు. వికీమీడియాను ఒప్పించగలిగే సబ్జెక్ట్ మనదగ్గర వుంటే ఈ ప్రాజెక్టులకు ఫండింగ్ అప్రూవ్ కావచ్చేమో.
సమన్వయ కర్త : వైజా సత్య / రాజశేఖర్ / సుజాత
ప్రాజెక్ట్ డైరెక్టరు : విష్ణు / అహ్మద్ నిసార్ / విశ్వనాథ్
సహాయ డైరెక్టర్లు : వెంకటరమణ (లోహిత్) / సుల్తాన్ ఖాదర్ / పవన్ సంతోష్ / చంద్రకాంతరావు
టెక్నికల్ డైరెక్టర్లు : అర్జున్ రావ్ / రహ్మానుద్దీన్
థింక్ ట్యాంక్ : వైజా సత్య / సుజాత / సుల్తాన్ ఖాదర్ / అహ్మద్ నిసార్ / పవన్ సంతోష్
పి.ఆర్.ఓ. : అర్జున్ రావ్ / విశ్వనాథ్ / కశ్యప్
సంఖ్య ప్రాజెక్టు కవర్ చేయవలసిన విషయాలు ప్రాజెక్టు లీడరు సభ్యులు కవర్ చేయవలసిన జిల్లాలు ప్రదేశాలు బడ్జెట్
1 ఆం.ప్ర. ఓడరేవులు, తీరప్రాంతాలు, ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు లోహిత్ గారు సుల్తాన్ ఖాదర్ గారు (ఇంకా ఇద్దరు)
2 ఆంధ్ర ప్రదేశ్ కోటలు, చారిత్రిక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు జిల్లాల వారిగా కోటలు, చారిత్రిక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, వాటి సమాచారాలు, చిత్రాలు. ఆర్కియోలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా, టూరిజం శాఖ మరియు రెవెన్యూ శాఖల గెజిటీర్ నుండి సేకరించిన మూలాలు మరియు ఇతర మూలాలు. విశ్వనాథ్ గారు కశ్యప్, అహ్మద్ నిసార్, భాస్కర నాయుడు గారు,
3 తెలంగాణ ప్రభుత్వ పరిపాలన, నదులు, ప్రాజెక్టులు, జిల్లాల వారిగా ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ, నదులు, ప్రాజెక్టులు, దర్శనీయ స్థలాలు చంద్రకాంతరావు నాయుడిగారి జయన్న మరియు ఇద్దరు
4 ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం జిల్లాల వారిగా ముస్లిం సమూహాలు, సాంస్కృతిక స్థలాలు, కోటలు, చారిత్రిక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, వాటి సమాచారాలు, చిత్రాలు. ఆర్కియోలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా, మైనారిటీ శాఖ మరియు రెవెన్యూ శాఖల గెజిటీర్ నుండి సేకరించిన మూలాలు మరియు ఇతర మూలాలు. అహ్మద్ నిసార్ సుజాత గారు, పవన్ సంతోష్, సుల్తాన్ ఖాదర్, రహమతుల్లా గార్లు
5 ఆంధ్ర ప్రదేశ్ నదులు , సరస్సులు, సెలయేర్లు, జలపాతాలు జిల్లాల వారిగా నదులు, ప్రవహించు ప్రదేశాలు, పుట్టుక, కలయికలు, నదీ పరివాహక ప్రాంతాలు, డెల్టాలు, వగైరాలు అర్జున్ రావు లేదా రవిచంద్ర గారు రవిచంద్ర, పాలగిరి, స్వరలాసిక
6 తెలంగాణా కోటలు, చారిత్రిక ప్రదేశాలు జిల్లాల వారిగా కోటలు, చారిత్రిక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, వాటి సమాచారాలు, చిత్రాలు. ఆర్కియోలాజికల్ సర్వ్ ఆఫ్ ఇండియా, టూరిజం శాఖ మరియు రెవెన్యూ శాఖల గెజిటీర్ నుండి సేకరించిన మూలాలు మరియు ఇతర మూలాలు. రాజశేఖర్ గారు నాయుడు గారి జయన్న, ప్రణయరాజ్, శశి

ఫౌండేషన్ ఫండింగ్ తెవికీ (కమ్యూనిటీ) సమూహానికి డైరెక్ట్ గా వుండాలి. దీనికొరకు, 5-6 ప్రాజెక్టులకు పాజేక్ట్ కో-ఆర్డినేటర్ మరియు కోర్ కమిటీ నియుక్తి చేసుకోవాలి. ప్రస్తుతం వున్న ఆక్టివ్ వికీపీడియనులను భాగస్వామ్యం చేస్తూ ప్రాజెక్టులను డిజైన్ చేసుకోవాలి. వికీ ఫౌండేషన్ కు తెవికీ కమ్యూనిటీ (ఈ నెలలో ఓపెనింగ్స్ వున్నాయి) తరపున సామూహిక ప్రాజెక్టుల కొరకు కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ ఫండింగ్ అప్రూవ్ చేసుకోవాలి. 6 నుండి 12 నెలల కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. అపుడు తెవికీకి ఓ రూపు రేఖలు తీసుకు రావచ్చు.

అలాగే ఈ పేజీ కమ్యూనిటీ కన్సల్టేషన్ 2014 చర్చా పేజీలో ఇతర సభ్యులు వ్యక్తపరచిన అభిప్రాయాలను చూస్తే, మేము (తెవికీ సమూహం) ఈ ప్రాజెక్టులను ముందుంచితే, అప్రూవ్ అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. అహ్మద్ నిసార్ (చర్చ) 07:38, 3 సెప్టెంబరు 2014 (UTC)

మూస మెరుగులు

[మార్చు]

ఈ వ్యాసానికి మంచి వ్యాసం / ఈ వారపు వ్యాసం / విశేష వ్యాసం మొదలగు వాటికి కావాల్సిన హంగులు వున్నాయి. తుదిమెరుగులు దిద్ది వ్యాసానికి పరిపూర్ణం చేయండి. తుది మెరుగులు : ఎర్రలింకుల తగ్గింపులు, సరైన లింకులు ఇవ్వడం, బొమ్మలను సరైన స్థానాలలో వుంచడం, మూలాలు సరిచూసుకోవడం, అవసరమగు చిత్రాలు జోడించడం వగైరాలు