లలితకళల అకాడమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్రలేఖనం, శిల్పం మొదలైన కళలను అభివృద్ధి పరచుటకై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1961లో దీనిని స్థాపించింది.

లలితకళల అకాడమీ విదులు.

పేరొందిన శిల్పకారులను, చిత్రకారులను సత్కరించి వారిని ప్రోత్సహించడం, ఈ కళలకోసం పరిశోధన నిర్వహించడం, ఈ కళలపై అధ్యయనం చేసే వారికి వనరులు సమకూర్చడం వంటివి ఈ సంస్థ నిర్వహిస్తుంది. వివిధ లలిత కళాసంస్థల మధ్య సమన్వయం సాధించుట, శిథిలమౌతున్న అకాడమీలను పునరుద్దరించుట దీని యొక్క ఇతర బాధ్యతలు.

మూలాలు

[మార్చు]