సూయజ్ కాలువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూకక్ష్య నుండి, సూయజ్ కాలువ దృశ్యం.
ఎల్-బల్లాహ్ వద్ద, రవాణా నౌకలు
స్పాట్-ఉపగ్రహం నుండి సూయజ్ కాలువ.

సూయజ్ కాలువ (ఆంగ్లం : Suez Canal) ఈజిప్టు లోని ఒక కాలువ. 1869 లో ప్రారంభింపబడినది. యూరప్, ఆసియా ల మధ్య జల రవాణా కొరకు ఆఫ్రికా ను చుట్టిరాకుండా, దగ్గరి మార్గానికి అనువైనది. మధ్యధరా సముద్రానికి, ఎర్ర సముద్రానికి మధ్య ఓ వారధి లాంటిది. దీనికి ఉత్తర టెర్మినస్ సైద్ రేవు.

ఈ కాలువ 192 కి.మీ. పొడవు గలది. మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని కలుపుతున్నది.

ఈ కాలువ ఈజిప్టు కు చెందిన సూయజ్ కెనాల్ అథారిటీ (SCA) చే నిర్వహింపబడుచున్నది.

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వనరులు[మార్చు]

  • Britannica (2007) "Suez Canal", in: The new encyclopaedia Britannica, 15th ed., 28, Chicago, Ill. ; London : Encyclopaedia Britannica, ISBN 1-59339-292-3
  • Galil, B.S. and Zenetos, A. (2002). "A sea change: exotics in the eastern Mediterranean Sea", in: Leppäkoski, E., Gollasch, S. and Olenin, S. (eds), Invasive aquatic species of Europe : distribution, impacts, and management, Dordrecht ; Boston : Kluwer Academic, ISBN 1-4020-0837-6 , p. 325–336
  • Garrison, Ervan G. (1999) A history of engineering and technology : artful methods, 2nd ed., Boca Raton, Fla. ; London : CRC Press, ISBN 0-8493-9810-X
  • Oster, Uwe (2006) Le fabuleux destin des inventions : le canal de Suez, TV documentary produced by ZDF and directed by Axel Engstfeld (Germany)
  • Sanford, Eva Matthews (1938) The Mediterranean world in ancient times, Ronald series in history, New York : The Ronald Press Company, 618 p.

బయటి లింకులు[మార్చు]

Coordinates: 30°42′18″N 32°20′39″E / 30.70500°N 32.34417°E / 30.70500; 32.34417