అబూ నువాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబూ నువాస్, ఖలీల్ గిబ్రానీ గీసిన చిత్రం.

అబూ నువాస్ అల్-హసన్ బిన్ హాని అల్-హకామి (ఆంగ్లం : Abu-Nuwas al-Hasan ben Hani al-Hakami (750810), ఇతన్ని అబూ నువాస్ గా గుర్తిస్తారు. (అరబ్బీ భాష ابونواس), అరబ్బీ, పర్షియన్ భాషకు చెందిన ప్రముఖ కవి. పర్షియా లోని అహ్‌వాజ్లో జన్మించాడు. అరబ్బు జాతికి చెందినవాడు. ఇతడి పేరు వెయ్యిన్నొక్క రాత్రులు (అరేబియన్ నైట్స్) లోనూ కాన వస్తుంది. తన కాలంలో అరేబియా అంతటా పేరు గాంచాడు.[1]

స్వాహిలి సంస్కృతి

[మార్చు]

తూర్పు ఆఫ్రికాకు చెందిన స్వాహిలి సంస్కృతిలో ఇతను 'అబూనువాసి' అనే పేరుతో గుర్తించబడుతాడు. ముల్లా నస్రుద్దీన్ లాగా అరబ్ ప్రపంచంలో ఇతనూ పేరుగాంచాడు.

తర్జుమాలు

[మార్చు]
  • O Tribe That Loves Boys. Hakim Bey (Entimos Press / Abu Nuwas Society, 1993). With a scholarly biographical essay on Abu Nuwas, largely taken from Ewald Wagner's biographical entry in The Encyclopedia of Islam.
  • Carousing with Gazelles, Homoerotic Songs of Old Baghdad. Seventeen poems by Abu Nuwas translated by Jaafar Abu Tarab. (iUniverse, Inc., 2005).
  • Jim Colville. Poems of Wine and Revelry: The Khamriyyat of Abu Nuwas. (Kegan Paul, 2005).
  • Esat Ayyıldız. "Ebû Nuvâs’ın Şarap (Hamriyyât) Şiirleri". Bozok Üniversitesi İlahiyat Fakültesi Dergisi 18 / 18 (2020): 147-173.

ఇతర పఠనాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Esat Ayyıldız. "Ebû Nuvâs’ın Şarap (Hamriyyât) Şiirleri". Bozok Üniversitesi İlahiyat Fakültesi Dergisi 18 / 18 (2020): 147-173.