భారతీయ పర్వత రైల్వేలు
స్వరూపం
(భారత పర్వత రైల్వేలు నుండి దారిమార్పు చెందింది)
| భారత పర్వత రైల్వేలు | |
|---|---|
| ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
| రకం | సాంస్కృతిక |
| ఎంపిక ప్రమాణం | ii, iv |
| మూలం | 944 |
| యునెస్కో ప్రాంతం | ఆసియా, ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు |
| శిలాశాసన చరిత్ర | |
| శాసనాలు | 1999 (23వ సమావేశం) |
| పొడిగింపులు | 2005 |
భారత పర్వత రైల్వేలు : భారతదేశంలో అనేక రైల్వేలు పర్వత ప్రాంతాలలో నిర్మించారు. వీటన్నిటినీ కలిపి భారత పర్వత రైల్వేలు అని అంటారు. ఇందులోని 4, 2007 లో నడుచుచున్నవి.
- డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
- నీలగిరి పర్వత రైల్వే
- కాల్కా-సిమ్లా రైల్వే
- మాథేరాన్ పర్వత రైల్వే
ఈ పర్వత రైల్వేల సమూహాన్ని, యునెస్కో వారు, భారత పర్వత రైల్వేలుగా పరిగణించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.[1]
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- UNESCO World Heritage Site, Mountain Railways of India. Retrieved 26 October 2006.
- International Working Steam [1]
