అంతరిక్ష నౌక: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3) |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[File:Soyuz TMA-7 spacecraft2edit1.jpg|thumb|1967 నుండి 100 కంటే ఎక్కువ రష్యన్ సోయజ్ మానవ సహిత అంతరిక్ష నౌకలను (TMA వెర్షన్ చూపించబడింది) ఎగురవేశారు, నిజానికి ఒక సోవియట్ మానవ లూనార్పై కార్యక్రమం కోసం, కానీ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సహాయంగా.]] |
[[File:Soyuz TMA-7 spacecraft2edit1.jpg|thumb|1967 నుండి 100 కంటే ఎక్కువ రష్యన్ సోయజ్ మానవ సహిత అంతరిక్ష నౌకలను (TMA వెర్షన్ చూపించబడింది) ఎగురవేశారు, నిజానికి ఒక సోవియట్ మానవ లూనార్పై కార్యక్రమం కోసం, కానీ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సహాయంగా.]] |
||
'''అంతరిక్ష నౌక''' అనది ఒక వాహనం, దీనిని '''అంతరిక్ష వాహనం''' అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఇది బాహ్య [[అంతరిక్షం]]లో ఆకాశంలో ప్రయాణించేందుకు రూపొందించబడిన గిన్నె లేదా యంత్రం. అంతరిక్ష నౌకను సమాచార, భూమి పరిశీలన, వాతావరణ శాస్త్రం, నావిగేషన్, గ్రహ అన్వేషణలకు, |
'''అంతరిక్ష నౌక''' అనది ఒక వాహనం, దీనిని '''అంతరిక్ష వాహనం''' అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఇది బాహ్య [[అంతరిక్షం]]లో ఆకాశంలో ప్రయాణించేందుకు రూపొందించబడిన గిన్నె లేదా యంత్రం. అంతరిక్ష నౌకను సమాచార, భూమి పరిశీలన, వాతావరణ శాస్త్రం, నావిగేషన్, గ్రహ అన్వేషణలకు,, మనుషులను, సరుకులను రవాణా చేసేందుకు, ఇంకా అనేక రకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు. |
||
ఉపకక్ష్య అంతరిక్షవిమానము, అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి |
ఉపకక్ష్య అంతరిక్షవిమానము, అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి, కక్ష్యలోకి చేరకుండా ఉపరితలానికి తిరిగి వస్తుంది. కక్ష్యా అంతరిక్షయానాల కోసం, అంతరిక్ష నౌకలను భూమి చుట్టూ లేదా ఇతర ఖగోళ వస్తువుల చుట్టూ ఉన్న సంవృత కక్ష్యలలో ప్రవేశపెడతారు. |
||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
02:10, 20 మార్చి 2020 నాటి కూర్పు
అంతరిక్ష నౌక అనది ఒక వాహనం, దీనిని అంతరిక్ష వాహనం అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఇది బాహ్య అంతరిక్షంలో ఆకాశంలో ప్రయాణించేందుకు రూపొందించబడిన గిన్నె లేదా యంత్రం. అంతరిక్ష నౌకను సమాచార, భూమి పరిశీలన, వాతావరణ శాస్త్రం, నావిగేషన్, గ్రహ అన్వేషణలకు,, మనుషులను, సరుకులను రవాణా చేసేందుకు, ఇంకా అనేక రకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు.
ఉపకక్ష్య అంతరిక్షవిమానము, అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి, కక్ష్యలోకి చేరకుండా ఉపరితలానికి తిరిగి వస్తుంది. కక్ష్యా అంతరిక్షయానాల కోసం, అంతరిక్ష నౌకలను భూమి చుట్టూ లేదా ఇతర ఖగోళ వస్తువుల చుట్టూ ఉన్న సంవృత కక్ష్యలలో ప్రవేశపెడతారు.