కార్తీక దీపం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీ గణేశన్ హీరో గా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది.
శొభన్ బాబు, శారద, శ్రీదెవి ల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది. శోభన్ బాబు శారద ల అన్యోన్యదాపత్యం లో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదెవి ల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శొభన్ ల ఫ్లాష్ బాక్, శ్రిదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.
 
==చిత్రకథ==
శోభన్ బాబు శారద ల అన్యోన్యదాపత్యం లో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదెవి ల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శొభన్ ల ఫ్లాష్ బాక్, శ్రిదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.
==పాటలు==
548

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/289266" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ