నలుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
}} |
}} |
||
'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. |
'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. [[గుర్రపు స్వారీ|గుర్రపు]]లో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి [[దమయంతి]]ని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు [[ఇంద్రసేనుఁడు]], కూతురు [[ఇంద్రసేన]]. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది. |
||
== ఇతర వివరాలు == |
|||
1. యదువు |
1. యదువు మూడవ కొడుకు. |
||
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. |
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. |
||
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి |
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను. |
||
4.[[విశ్వకర్మ]]వలన పుట్టిన ఒక వానరుఁడు. |
4.[[విశ్వకర్మ]] వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు. |
||
[[వర్గం:పురాణ పాత్రలు]] |
[[వర్గం:పురాణ పాత్రలు]] |
08:41, 5 జూలై 2020 నాటి కూర్పు
నలుడు | |
---|---|
సమాచారం | |
గుర్తింపు | మహాభారతంలోని పాత్ర |
దాంపత్యభాగస్వామి | దమయంతి |
నలుడు మహాభారతంలోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. గుర్రపులో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుఁడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది.
ఇతర వివరాలు
1. యదువు మూడవ కొడుకు. 2. యయాతి పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు. 3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని కలిపురుషుఁడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను. 4.విశ్వకర్మ వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |