వికీపీడియా:బాబెల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనువాదం
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1: పంక్తి 1:
{{అనువాదం}}

{{For|a list of Wikipedian language-related templates|Wikipedia:Babel/List}}

వికీమీడియా ప్రాజెక్టులలో, '''బాబెల్''' అనేది వాడుకరి భాషా మూస‌లను సూచిస్తుంది. వాడుకరికి ఏయే భాషలు తెలుసో ఇతరులకు తెలిసినందువలన ఆయా భాషలు మాట్లాడేవారికి ఇతరులతో సంభాషించడం సులభమౌతుంది. ఈ ఆలోచన [[commons:Commons:Babel|వికీమీడియా కామన్స్]] లో ఉద్భవించింది. [[meta:Meta:Babel templates|మెటా-వికీ]] లోను, కొన్ని ఇతర వికీపీడియాలలో కూడా దీన్ని స్థాపించుకున్నారు. దిగువ ఇచ్చిన సూచనలను అనుసరించడం ద్వారా మీరు మీ వాడుకరి పేజీకి బాబెల్ మూస‌ను చేర్చుకోవచ్చు.

పంక్తి 54: పంక్తి 50:
#[[Template:Babel-N|బాబెల్-ఎన్ మూసను]] వాడుకోవచ్చు. పద్ధతి: {{tlx|Babel-N|2=1={{tlf|User te-1}}{{tlf|User kn-1}}{{tlf|User ml-1}}}}.
#[[Template:Babel-N|బాబెల్-ఎన్ మూసను]] వాడుకోవచ్చు. పద్ధతి: {{tlx|Babel-N|2=1={{tlf|User te-1}}{{tlf|User kn-1}}{{tlf|User ml-1}}}}.
#టాప్ బాటం బాక్సు మూసలను వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి: {{tlx|Userboxtop}}{{tlc|User te-1}}{{tlc|User kn-1}}{{tlc|User ml-1}}{{tlx|Userboxbottom}}.
#టాప్ బాటం బాక్సు మూసలను వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి: {{tlx|Userboxtop}}{{tlc|User te-1}}{{tlc|User kn-1}}{{tlc|User ml-1}}{{tlx|Userboxbottom}}.
#[[mw:Extension:Babel#Usage|బాబెల్ ఎక్స్టెన్షన్ను]] వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి: {{tlc|#Babel:te|kn-1|ml-2}}
#[[mw:Extension:Babel#Usage|బాబెల్ ఎక్స్టెన్షన్ను]] వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి: {{tlc|#Babel:te|kn-1|ml-2}}.

{{WP:UBS}}

[[Category:Wikipedia multilingual coordination|Babel]]
[[Category:Wikipedia multilingual coordination|Babel]]

08:20, 22 మార్చి 2021 నాటి చిట్టచివరి కూర్పు

వికీమీడియా ప్రాజెక్టులలో, బాబెల్ అనేది వాడుకరి భాషా మూస‌లను సూచిస్తుంది. వాడుకరికి ఏయే భాషలు తెలుసో ఇతరులకు తెలిసినందువలన ఆయా భాషలు మాట్లాడేవారికి ఇతరులతో సంభాషించడం సులభమౌతుంది. ఈ ఆలోచన వికీమీడియా కామన్స్ లో ఉద్భవించింది. మెటా-వికీ లోను, కొన్ని ఇతర వికీపీడియాలలో కూడా దీన్ని స్థాపించుకున్నారు. దిగువ ఇచ్చిన సూచనలను అనుసరించడం ద్వారా మీరు మీ వాడుకరి పేజీకి బాబెల్ మూస‌ను చేర్చుకోవచ్చు.

ఉదాహరణలు[మార్చు]

వికీకోడ్ వివరణ
{{Babel|te}} తెలుగు మాతృభాష
{{Babel|te-5}} తెలుగులో వృత్తిగత స్థాయి నైపుణ్యం
{{Babel|te-4}} తెలుగులో అత్యున్నత స్థాయి నైపుణ్యం
{{Babel|te-3}} తెలుగులో ఉన్నత స్థాయి నైపుణ్యం
{{Babel|te-2}} తెలుగులో మధ్యమ స్థాయి నైపుణ్యం
{{Babel|te-1}} తెలుగులో ప్రాథమిక స్థాయి నైపుణ్యం
{{Babel|te|en-3|kn-1}} తెలుగు మాతృభాష, ఇంగ్లీషులో ఉన్నత స్థాయి, కన్నడంలో ప్రాథమిక స్థాయి
{{Babel|te|ml-4|hi-2}} తెలుగు మాతృభాష, మలయాళంలో అత్యున్నత స్థాయి ప్రావీణ్యత, హిందీలో మధ్యమ స్థాయి

వాడే పద్ధతి[మార్చు]

నమూనా ప్రదర్శన
వాడుకరి బేబెల్ సమాచారం
te-5 ఈ వాడుకరికి తెలుగు భాషపై వృత్తి నైపుణ్యం ఉంది.
kn-N ಈ ಬಳಕೆದಾರರಿಗೆ ಕನ್ನಡ ಭಾಷೆ ಬಗ್ಗೆ ಮೂಲಭಾಷಿಕರ ಜ್ಞಾನವಿದೆ
ml-4 ഈ ഉപയോക്താവിനു മലയാളഭാഷ മാതൃഭാഷയുള്ളവർക്കു സമാനമായ ജ്ഞാനമുണ്ട്.
hi-3 इस सदस्य को हिन्दी का उच्च स्तर का ज्ञान है।
bn-2 এ ব্যবহারকারীর বাংলা ভাষার উপরে মাধ্যমিক ধারণা রয়েছে।
mr-1 या सदस्याला मराठी चे प्राथमिक ज्ञान आहे.
as-1 এই ব্যবহাৰকাৰীৰ অসমীয়াৰ ওপৰত প্ৰাথমিক জ্ঞান আছে ।
భాషల వారీగా వాడుకరులు
  • {{Babel| అనే కోడ్‌తో మొదలుపెట్టండి. Babel తరువాత ఉన్నది పైపు సింబల్ (|)
  • ఆ తరువాత మీకు వచ్చిన భాషల రెండక్షరాల కోడ్‌ను చేరుస్తూ పొండి. భాషల మధ్య | (పైపు) ను పెట్టండి. వివిధ భాషల రెండక్షరాల కోడ్ కోసం ఇంగ్లీషు వికీపీడియా లోని ఈ పేజీ చూడండి. ఆయా భాషలో మీ ప్రావీణ్యత స్థాయిని తెలియజెప్పే అంకెల వివరాల కోసం కింది జాబితా చూడండి.
    • xx-1 ప్రాథమిక స్థాయి నైపుణ్యం - చదవగలిగే నైపుణ్యం.
    • xx-2 మధ్యమ స్థాయి నైపుణ్యం - దిద్దుబాట్లు చేసే, చర్చల్లో పాల్గొనగలిగే నైపుణ్యం.
    • xx-3 ఉన్నత స్థాయి నైపుణ్యం - రాయడమ్లో ఇబ్బందులేమీ లేనప్పటికీ, చిన్న తప్పులు దొర్లే అవకాశం ఉంది.
    • xx-4 దాదాపుగా మాతృభాషా స్థాయి - ఇది మీ మాతృభాష కానప్పటికీ, దాదాపుగా ఆ స్థాయిలో నైపుణ్యం ఉంది.
    • xx-5 వృత్తిపరమైన నైపుణ్యం.
    • xx (అంకె ఏమీ లేకుండా) మాతృభాష. రోజూ వాడే భాష. జాతీయాలు, నానుడులు, సామెతలు అలవోకగా వాడుతూ మాట్లాడగలిగే రాయగలిగే భాష.
  • ఆ తరువాత }} - ఇలా మూసే బ్రాకెట్లు పెట్టి ముగించండి.

వర్గాలు[మార్చు]

ఈ మూసలను మీ వాడుకరిపేజీలో వాడినపుడు మిమ్మల్ని మీ నైపుణ్య స్థాయికి సంబంధించిన వర్గం లోకి చేరుస్తాయి. ఆ భాషకు చెందిన మాతృవర్గానికి కూడా జోడిస్తాయి.

ఫలానా భాష మాట్లాడగలిగే వారి కోసం వెతకాలంటే భాషవారీగా వికీపీడియనులు అనే వర్గంలో చూడవచ్చు.

ఇతర పద్ధతులు[మార్చు]

బాబెల్ మూసలను కింది పద్ధతులలో కూడా చేర్చుకోవచ్చు:

  1. ఒక్కొక్క భాషతో ఒక్కొక్క మూసను పెట్టుకుంటూ స్టాండలోన్ భాష మూసలను చేర్చుకోవచ్చు ఇలాగ: {{User te-1}}{{User kn-1}}{{User ml-1}}.
  2. బాబెల్-ఎన్ మూసను వాడుకోవచ్చు. పద్ధతి: {{Babel-N|1={{User te-1}}{{User kn-1}}{{User ml-1}}}}.
  3. టాప్ బాటం బాక్సు మూసలను వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి: {{Userboxtop}}{{User te-1}}{{User kn-1}}{{User ml-1}}{{Userboxbottom}}.
  4. బాబెల్ ఎక్స్టెన్షన్ను వాడి పెట్టుకోవచ్చు. పద్ధతి: {{#Babel:te|kn-1|ml-2}}.