వాట్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: , → , using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →యివి కూడా చూడండి: AWB తో వర్గం మార్పు |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
* [[విద్యుత్తు]] |
* [[విద్యుత్తు]] |
||
[[వర్గం:భౌతిక |
[[వర్గం:భౌతిక శాస్త్రం]] |
01:53, 31 మార్చి 2021 నాటి చిట్టచివరి కూర్పు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
సామర్థానికి ప్రమాణం "వాట్"
- ఒక జౌలు పని ఒక సెకను కాలంలో జరిగితే విద్యుత్ సామర్థాన్ని ఒక వాట్ అంటాం.
- క్రిందినుదహరించిన సామర్థ సమీకరణముల నుండి, వాట్ = వోల్టు .ఆంపియర్.
విద్యుత్ సామర్థ్యం[మార్చు]
ఘటము, బ్యాటరీ లేదా ఏదైనా శక్తి జనకం పనిచేసే రేటు దానికి సంధానం చేయబడిన విద్యుత్ సాధనంపై ఆధారపడి ఉంటుంది. ఈ విద్యుత్ సాధనాలు వాటికి అందించబదిన పనిని కాంతి లేదా ఉష్ణం వంటి మరో శక్తి రూపంలోకిఒ మార్చుతాయి. కాబట్టి ఒక విద్యుత్ సాధనం ఎంత శక్తిని వినియోగించుకున్నది అనే అంశం, విద్యుత్ జనకం చేసిన పని నుండి నిర్థారించవచ్చు.
- విద్యుత్ పని రేటును, విద్యుత్ సామర్థ్యంగా నిర్వచిస్తారు.
- ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ పరికరం పనిని కాలంలో చేస్తే, ఆ పరికర విద్యుత్ సామర్థ్యం ను,
- జౌలు/సెకను లేదా వాట్. గా రాయవచ్చు.
- పై సమీకరణముల నుండి
- అంటే సామర్థ్యం = పొటెన్షియల్ భెదం X విద్యుత్ ప్రవాహం.
- సామర్థ్యాన్ని ఒక విద్యుత్ జనకం, విద్యుత్ పరికరానికి అందిస్తే అది పూర్తిగా వినియోగించు కుంటుంది. కాబట్టి విద్యుత్ పరికరం వినియోగించుకున్న శక్తిని విద్యుత్ జనక సామర్థంగా తెలుసుకోవచ్చు.