వాడుకరి:ChaduvariAWBNew

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AWB logo draft.pngఈ వాడుకరి ఎక్కువ వ్యాసాలను వేగంగా శుద్ధి చేయడానికి ఆటోవికీబ్రౌజర్ వాడుతారు.


AWB తో మార్పుచేర్పులు చేసేందుకు సృష్టించిన ఖాతా ఇది. గ్రామాల పేజీల్లోను, ఇతర పేజీల్లోనూ చెయ్యదగ్గ ఆటోమాటిక్ మార్పులను చేసేందుకు, కొన్ని భాషాదోషాలను, వ్యాకరణ చిహ్నాల దోషాలనూ సరిచేసేందుకూ దీన్ని వాడతాను. ఇది కొత్త తప్పులను సృష్టించకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. __చదువరి (చర్చరచనలు) 07:20, 23 అక్టోబరు 2017 (UTC)

--చదువరి గారు, నేను మార్చి 2008లో వ్రాసిన 'సూర్యదేవర నాయకులూ వ్యాసం పేరు 'సూర్యదేవర సామ్రాజం' గా మార్చబడింది. ఇది సవరించగలరు.  కుమారరావు.

---పై వ్యాఖ్య రాసిన అజ్ఞతకు.. దీనికి సమాధానం నా చర్చ పేజీలో రాసాను చూడండి.