వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
-గౌరవ ట్యాగులు: తిరగ్గొట్టారు 2017 source edit |
B.K.Viswanadh (చర్చ | రచనలు) చి Nskjnv (చర్చ) చేసిన మార్పులను B.K.Viswanadh చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
==కార్యవర్గం== |
==కార్యవర్గం== |
||
* సంపాదకులు : సుంకర చలపతిరావు |
* గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు |
||
* సంపాదకులు : కళాసాగర్ యల్లపు |
* సంపాదకులు : కళాసాగర్ యల్లపు |
||
* సాంకేతిక సహకారం : ఉదయ కుమార్ |
* సాంకేతిక సహకారం : ఉదయ కుమార్ |
07:13, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు
వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు.
4కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న ప్రముఖ కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.
పారంభ చరిత్ర
ఈ పత్రిక 2010 సంవత్సరంలో ప్రారంభించబడి మొదట మాసపత్రికగా వెలువడేది.. తదుపరి 2017 నుండి వారపత్రికగా మార్పు చేసి ప్రచురిస్తున్నారు..
చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత అయిన కళాసాగర్ యల్లపు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడ. పత్రికలో ప్రారంభం నుండి యూనికోడ్ ఫాంట్స్ వాడడం జరుగుతున్నది.
అంతర్జాల పత్రిక - https://64kalalu.com/
విభాగాలు
- పుస్తక పరిచయాలు
- కళాకారుల పరిచయాలు
- కవిత్వం
- సినిమా
పత్రికలో ఎక్కువగా ఉన్న వ్యాసాల విభగాలు
- సాహిత్యం
- చిత్రకళ
- నాట్యం
- శీల్పం
- సంగీతం
- కార్టూన్
ఆశయాలు
కార్యవర్గం
- గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు
- సంపాదకులు : కళాసాగర్ యల్లపు
- సాంకేతిక సహకారం : ఉదయ కుమార్