చిరుధాన్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎చిరుధాన్యాల ఉపయోగాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎చిరుధాన్యాల ఉపయోగాలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 30: పంక్తి 30:
ఈజిప్ట్ నందు, గ్రీస్ లో క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మద్యమును తయారుచేసారు. [[చైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.
ఈజిప్ట్ నందు, గ్రీస్ లో క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మద్యమును తయారుచేసారు. [[చైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.


ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలంలో త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుతున్నది.
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలంలో తృణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక మళ్ళీ పెరుగుతున్నది.


[[Image:Millet.png|thumb|150 px|millet]]
[[Image:Millet.png|thumb|150 px|millet]]

06:29, 23 ఆగస్టు 2021 నాటి కూర్పు

Pearl millet in the field

arikalu, andukorralu, vudalu, samalu, korralu

చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు (Millets) ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం, పశుగ్రాసం కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజల ఆహారపు అవసరాల్ని తీరుస్తాయి.

చిరుధాన్యాలలో రకాలు

Ripe head of proso millet

చిరుధాన్యాలలో చాలా జాతుల మొక్కలు పోయేసి (Poaceae) కుటుంబంలో ముఖ్యంగా పానికోయిడే (Panicoideae) ఉపకుటుంబంలో ఉన్నాయి.

వీనిలో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ననుసరించి ముఖ్యమైన జాతులు[1].: బ్రాకెట్ లో ఆంగ్ల అనువాదము ఇవ్వబడింది.

  1. జొన్నలు (Sorghum)
  2. సజ్జలు (Pearl millet)
  3. కొఱ్ఱలు (Setaria italica)
  4. వరిగెలు (Proso millet)
  5. రాగులు ('Finger millet)

ఇతర తక్కువ ప్రాముఖ్యత కలిగిన చిరుధాన్యాలు:

  1. వరకు
  2. కులై
  3. కుసుములు

చిరుధాన్యాల ఉపయోగాలు

Millet beer in Cameroon

చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాయి. వర్షాభావ, ఎడారి ప్రాంతంలో ఈ ధాన్యాలు మానవులకు, పశువులకు ముఖ్య ఆహారం. భారతదేశములో జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగెలు ఈనాటికీ వాడుకలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో కూడా తృణధాన్యాలు ప్రధానాహారం.

ఈజిప్ట్ నందు, గ్రీస్ లో క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మద్యమును తయారుచేసారు. చైనా, జపాన్, ఇండొనేషియా లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.

ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలంలో తృణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక మళ్ళీ పెరుగుతున్నది.

millet

పోషక విలువలు

చిరుధాన్యాలు పోషకవిలువలలో దాదాపు గోధుమలతో సరితూగును. మాంసకృత్తులు దాదాపు 10% బరువును కలిగివుంటాయి. విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్ధాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇంకా చిరుధాన్యాలు పిల్లలకు, వ్రుద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండుటచేత భారతదేశంలో వీటివాడుక ఎక్కువ.

మూలాలు

  1. "Annex II: Relative importance of millet species, 1992-94". The World Sorghum and Millet Economies: Facts, Trends and Outlook. Food and Agriculture Organization of the United Nations. 1996. ISBN 92-5-103861-9.

బయటి లింకులు