మామ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{అయోమయం}} '''మామ''', '''మామయ్య''' లేదా '''మామగారు''' అనునది ఒక బంధుత్వ సూచక ...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
'''మామ''', '''మామయ్య''' లేదా '''మామగారు''' అనునది ఒక బంధుత్వ సూచక పిలుపు. మావయ్య లేదా [[భర్త]] యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడల్లే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలుచుట జరుగుతుంది.
'''మామ''', '''మామయ్య''' లేదా '''మామగారు''' అనునది ఒక బంధుత్వ సూచక పిలుపు. [[భార్య]] లేదా [[భర్త]] యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడళ్ళే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలుచుట జరుగుతుంది. [[తల్లి]] లేక [[పిన్ని]] యొక్క సోదరుడు కూడా వరుసకు మామ అవుతాడు. తల్లి సొదరుడ్ని మేనమామ అనీ, మేనమామ సంతానంతో వివాహాన్ని [[మేనరికము]] అని అంటారు.


[[వర్గం:మానవ సంబంధాలు]]
[[వర్గం:మానవ సంబంధాలు]]

23:11, 22 జనవరి 2009 నాటి కూర్పు

మామ, మామయ్య లేదా మామగారు అనునది ఒక బంధుత్వ సూచక పిలుపు. భార్య లేదా భర్త యొక్క తండ్రిని మామగా వ్యవహరిస్తుంటారు. కోడళ్ళే కాక గౌరవ సూచకంగా కూడా మామ వరుస అయ్యే వారిని మామగారు అని పిలుచుట జరుగుతుంది. తల్లి లేక పిన్ని యొక్క సోదరుడు కూడా వరుసకు మామ అవుతాడు. తల్లి సొదరుడ్ని మేనమామ అనీ, మేనమామ సంతానంతో వివాహాన్ని మేనరికము అని అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మామ&oldid=377944" నుండి వెలికితీశారు