"శివాజీ గణేశన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి 'పరాశక్తి' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్రనిర్మాణం సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరికి ద్రావిడ మున్నేట్ర కజగం వ్యవస్థాపకులు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీ.శే.[[అణ్ణాదురై]] అండతో సినిమా పూర్తిచేసి మహానటుడిగా ఎదిగాడు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీపడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
 
[[en:Sivaji Ganesan]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/402958" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ