స్మార్తం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: simple:Smartism
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
[[pl:Smartyzm]]
[[pl:Smartyzm]]
[[simple:Smartism]]
[[simple:Smartism]]
[[ru:Смартизм]]

17:41, 2 జూన్ 2009 నాటి కూర్పు

స్మార్తం (లేదా స్మార్త సాంప్రదాయం) హిందూమతం యొక్క ప్రధాన శాఖలలో ఒకటి. వేదాలను మరియు శాస్త్రాలను అనుసరించే వారిని స్మార్తులు అంటారు. స్మార్తులు ప్రధానంగా ఆది శంకరాచార్యుడు ప్రవచించిన అద్వైత వేదాంత తత్త్వాన్ని అనుసరిస్తారు. అయితే వీరు ఇతర తత్త్వాలను ప్రవచించి, అనుసరించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి.

సంస్కృతంలో స్మార్త అంటే "హిందూ స్మృతులపై ఆధారపడినవి లేదా స్మృతులలో పొందుపరచబడిన వాటికి సంబంధించిన, సాంప్రదాయంపై ఆధారపడిన లేదా సాంప్రదాయ న్యాయము లేదా వాడుకకు సంబంధించినవి" అని అర్ధం. ఈ పదం స్మృ (గుర్తుకు తెచ్చుకొనటం) అన్న మూల సంస్కృత ధాతువునుండి ఏర్పడింది. శ్రుతి యొక్క వృద్ధి కారకం శ్రౌత అయినట్టే స్మృతి యొక్క వృద్ధి కారకం స్మార్త.

"https://te.wikipedia.org/w/index.php?title=స్మార్తం&oldid=416424" నుండి వెలికితీశారు