చికెన్ 65: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:
# [[అజినోమోటో]]-అర స్పూన్
# [[అజినోమోటో]]-అర స్పూన్
# [[సోయా సాస్]]-4 స్పూన్స్
# [[సోయా సాస్]]-4 స్పూన్స్
# [[ఎరుపు ఫుడ్ కలర్]]
# ఉప్పు-తగినంత
# ఉప్పు-తగినంత
# గరం మసాలా-1 స్పూన్
# గరం మసాలా-1 స్పూన్
# [[కొత్తి మీర,కరివేపాకు]]-తగినంత
# [[కొత్తి మీర,కరివేపాకు]]-తగినంత
# పచ్చి మిరపకాయలు-3
# నూనె (డీప్ ఫ్రైకు సరిపడా)

==తయారు చేయు విధానం==
==తయారు చేయు విధానం==
చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేయాలి.
చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేయాలి.

06:32, 10 నవంబరు 2009 నాటి కూర్పు

చికెన్ 65

ఇది ఒక చైనీస్ వంటకం.ఎలా చేస్తారొ చూద్దాం.

కావలసిన పదార్దాలు

  1. బోన్ లెస్ చికెన్ -పావు కిలో.
  2. మైదా-3 స్పూన్స్
  3. కార్న్ ఫ్లోర్-3 స్పూన్స్
  4. కోడి గుడ్డు-1
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్స్
  6. కారం-1 స్పూన్
  7. అజినోమోటో-అర స్పూన్
  8. సోయా సాస్-4 స్పూన్స్
  9. ఎరుపు ఫుడ్ కలర్
  10. ఉప్పు-తగినంత
  11. గరం మసాలా-1 స్పూన్
  12. కొత్తి మీర,కరివేపాకు-తగినంత
  13. పచ్చి మిరపకాయలు-3
  14. నూనె (డీప్ ఫ్రైకు సరిపడా)

తయారు చేయు విధానం

చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేయాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=చికెన్_65&oldid=466974" నుండి వెలికితీశారు