ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: tl:Hikab |
చి యంత్రము కలుపుతున్నది: eu:Aharrausi; cosmetic changes |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[ |
[[ఫైలు:Ducreuxyawn.jpg|thumb|200px|right|[[Joseph Ducreux]] pandiculating; self-portrait ca 1783]] |
||
'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని |
'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.<ref name=pandiculate>[http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 MedOnline.net term] pandiculate</ref> |
||
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి. |

పంక్తి 7: | పంక్తి 7: | ||
ఆవులింతలకు ప్రధానమైన కారణం [[మెదడు]] యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.<ref>{{Cite web|url=http://dsc.discovery.com/news/2008/12/15/yawn-brain-head.html |title=Discovery News |accessdate=2008-12-15}}</ref> ముందుగా భావించినట్లు [[ఆక్సిజన్]] సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.<ref name=Provine2005>{{cite journal |title=Yawning |author=Provine RR |journal=American Scientist |year=2005 |volume=93 |issue=6 |pages=532 |doi=10.1511/2005.6.532 |url=http://www.americanscientist.org/template/AssetDetail/assetid/47361}}</ref> నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే. |

==మూలాలు== |
== మూలాలు == |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
[[de:Gähnen]] |
[[de:Gähnen]] |
||
[[es:Bostezo]] |
[[es:Bostezo]] |
||
[[eu:Aharrausi]] |
|||
[[fa:خمیازه]] |
[[fa:خمیازه]] |
||
[[fi:Haukottelu]] |
[[fi:Haukottelu]] |
18:57, 11 మార్చి 2010 నాటి కూర్పు
ఆవులింత (Yawn) నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.[1]
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.[2] ఆవులింతలు చింపాంజీ లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.
ఆవులింతలకు ప్రధానమైన కారణం మెదడు యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.[3] ముందుగా భావించినట్లు ఆక్సిజన్ సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.[4] నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.
మూలాలు
- ↑ MedOnline.net term pandiculate
- ↑ Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.
- ↑ "Discovery News". Retrieved 2008-12-15.
- ↑ Provine RR (2005). "Yawning". American Scientist. 93 (6): 532. doi:10.1511/2005.6.532.