గొలుసు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: fa:زنجیر |
చి యంత్రము కలుపుతున్నది: ko:사슬 |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
[[ht:Chenn]] |
[[ht:Chenn]] |
||
[[ja:鎖]] |
[[ja:鎖]] |
||
[[ko:사슬]] |
|||
[[lt:Grandinė]] |
[[lt:Grandinė]] |
||
[[nds-nl:Skakelketten]] |
[[nds-nl:Skakelketten]] |
00:01, 8 ఏప్రిల్ 2010 నాటి కూర్పు
గొలుసు (Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.
ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.
రకాలు-ఉపయోగాలు
- కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
- ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
- సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
- సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.