ముహమ్మద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Muhammad Quli Qutb Shah
చి యంత్రము కలుపుతున్నది: sv:Muhammad Quli Qutb Shah
పంక్తి 34: పంక్తి 34:
[[ja:ムハンマド・クリー・クトゥブ・シャー]]
[[ja:ムハンマド・クリー・クトゥブ・シャー]]
[[nl:Muhammad Quli Qutb Shah]]
[[nl:Muhammad Quli Qutb Shah]]
[[sv:Muhammad Quli Qutb Shah]]
[[vi:Muhammad Quli Qutb Shah]]
[[vi:Muhammad Quli Qutb Shah]]

10:26, 22 ఆగస్టు 2010 నాటి కూర్పు

మహమ్మద్ కులీ కుతుబ్ షా
హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.

ముహమ్మద్ కులీ కుతుబ్ షా (ఆంగ్లం :Muhammad Quli Qutab Shah), మరికొన్ని సార్లు కులీ కుతుబ్ షా గా కూడా గుర్తింపబడతాడు. జననం క్రీ.శ. 1580 - మరణం 1612, కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్ కు చెందిన ఇస్‌ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు.

సాహిత్య పోషణ

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష మరియు తెలుగు భాష లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దీవాన్ (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.

ఇవీ చూడండి

మూలాలు

  • Luther, Narendra. Prince, Poet, Lover, Builder: Muhammad Quli Qutb Shah, The Founder of Hyderabad

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఇతర పఠనాలు