విక్షనరీ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
7 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చి
చి (తీరు మార్పు)
===కొత్త పదము చేర్చటం===
ముందుగా కొత్త తెలుగు పదం అనే మూసలో మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగు లో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి పేజీ సిద్ధం ఔతుంది.
===వ్యాకరణ విభాగంవిశేషాలు===
దీనిలో భాషా భాగం, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి లేక లింగము లేక నామవాచకమో విశేషణం లేక ఇలా ఆపదం ఏ వ్యాకరణ విభాగానికి చెందినదో వ్రాయాలి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం యొక్క మూల పదం లేక రూపాంతర పదమో లాంటి వివరణ ఇవ్వాలి. లేక అది మూల పదమైతే ఇది ఒక మూల పదము అని వ్రాయవచ్చు. ఉదా :- వ్రాత అనేది మూల పదము. చేతివ్రాత అనేదానికి చెయ్యి, వ్రాత అనేవి రెండు మూల పదాలు. బహువచనము లేక ఏక వచనము అనే విభాగంలో ఆ పదము యొక్క వచన రూపం వ్రాయాలి. చెప్పులు, కళ్ళు, కాళ్ళు, కళ్ళ జోడు లాంటి పదాలు యధాతధంగా బహువనంలో వ్రాయాలి కదా !
 
===అర్ధ వివరణ===
దీనిలో పదానికి తగిన అర్ధవివరణ వ్రాయాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/543617" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ