తులాదండము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: af:Hefboom
చి యంత్రము కలుపుతున్నది: lv:Svira
పంక్తి 44: పంక్తి 44:
[[lij:Leva (fixica)]]
[[lij:Leva (fixica)]]
[[lt:Svertas]]
[[lt:Svertas]]
[[lv:Svira]]
[[ms:Tuas]]
[[ms:Tuas]]
[[nl:Hefboom]]
[[nl:Hefboom]]

20:21, 19 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

స్థిరబిందువును ఆధారంగా చేసుకొని స్వేచ్ఛగా చలించగలిగే వంగని కడ్డీని భౌతిక శాస్త్రంలో తులాదండముగా వ్యవహరిస్తారు.

తులాదండాలను వాడడం వల్ల స్థిరబిందువు స్థానాన్ని మార్చుతూ ఇరువైపులా ఉంచిన బరువులు వేరువేరు అయినా ఒకే విధమయిన బలాన్ని ప్రదర్శించవచ్చు.