ఆభరణాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ca:Joieria మార్పులు చేస్తున్నది: simple:Jewellery |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[Image:amber.pendants.800pix.050203.jpg|thumb|right|[[Amber]] pendants]] |
[[Image:amber.pendants.800pix.050203.jpg|thumb|right|[[Amber]] pendants]] |
||
'''ఆభరణాలు''' లేదా '''నగలు''' (Jewelry) మానవులు [[అందం]]గా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు. |
'''ఆభరణాలు''' లేదా '''నగలు''' ([[ఆంగ్లం]] Jewelry) మానవులు [[అందం]]గా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు. |
||
==వివిధ ఆభరణాలు== |
==వివిధ ఆభరణాలు== |
16:06, 19 నవంబరు 2010 నాటి కూర్పు
ఆభరణాలు లేదా నగలు (ఆంగ్లం Jewelry) మానవులు అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించే వస్తువులు.
వివిధ ఆభరణాలు
- కిరీటము
- ఉంగరం
- గొలుసు, నెక్లెస్
- రాగిడి
- వడ్డాణం
- చెవిపోగు, చెవియాకు లేదా చెవ్వాకు
- జూకాలు
- నాగరం
- ముక్కుపుడక, నత్తు, అడ్డుకమ్మి
- జడపాళీ
- పాపిటబిళ్ళ, సూర్యుడు మరియు చంద్రుడు
- జడగంటలు
ఏడు వారాల నగలు
- ఆదివారం - కెంపులు
- సోమవారం - ముత్యాలు
- మంగళవారం - పగడాలు
- బుధవారం - పచ్చలు
- గురువారం - కనకపుష్యరాగం
- శుక్రవారం - వజ్రాలు
- శనివారం - ఇంద్రనీలమణులు