చర్చి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.5) (యంత్రము కలుపుతున్నది: bjn, br, fa, ta తొలగిస్తున్నది: eo, hu, ksh మార్పులు చేస్తున్నది: an, ko, nah
చి r2.5.5) (యంత్రము కలుపుతున్నది: tl:Simbahan (gusali)
పంక్తి 106: పంక్తి 106:
[[szl:Kośćůł (stawjyńy)]]
[[szl:Kośćůł (stawjyńy)]]
[[th:คริสต์ศาสนสถาน]]
[[th:คริสต์ศาสนสถาน]]
[[tl:Simbahan (gusali)]]
[[tr:Kilise (bina)]]
[[tr:Kilise (bina)]]
[[uk:Церква (храм)]]
[[uk:Церква (храм)]]

15:50, 13 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

నాయుడుపేట లోని చర్చి - ఆసియా లో రెండవ పెద్ద చర్చి

చర్చి (ఆంగ్లం : Church (building)) : క్రైస్తవుల ప్రార్థనా మందిరాన్ని చర్చి అని అంటారు. ప్రతి ఆదివారం క్రైస్తవులు ఇక్కడ చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు. ప్రార్థనలు చేపట్టు ధార్మిక నాయకుడిని ఫాదర్ లేదా పాస్టర్ (కాపరి) అని వ్యవహరిస్తారు. చర్చిలలో చాలా రకాలు ఉంటాయి. అవి వాటి కట్టడపు విధానాన్ని బట్టి వివిధ దేశాలలో నిర్మిస్తారు.

చర్చిలలో క్రిస్మస్ పండుగ చాలా కన్నుల పండుగగా జరుగుతుంది.
చర్చి ఫాదర్ క్రైస్తవ పవిత్ర గ్రంధమైన బైబిలును చదివి దానిలోని అర్ధమును వివరించి చెప్పును.
ప్రార్ధనలో చాలా రకాలు ఉంటాయి.




మాస్కో రష్యా లోని కేథడ్రల్ ఆఫ్ క్రీస్ట్ ద సేవియర్ చర్చి.

చర్చీల రకాలు

  • బాసీలికా :
  • కేథడ్రల్ :
  • చాపెల్ :

ఇవీ చూడండి

దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము." నిర్గమకాండము 20: 8

ఈ ఆజ్ఞను బట్టి క్రైస్తవులంతా ఆదివారము దేవాలయము(చర్చి)లో కూడి దేవుని ఆరాధిస్తారు. deivudini ghanaparustaaru.

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చి&oldid=597376" నుండి వెలికితీశారు