"కుబీర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
295 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''కుభీర్''' : [[అదిలాబాదు]] జిల్లా, [[కుభీర్‌]] మండలానికి చెందిన గ్రామము
 
కుభీర్ ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ ఊరుకు ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించెను. ఈ గ్రామమును0డిగ్రామమునుండి షవాల్కర్ , బాపురావ్ జొషి, సుభెధార్ గ0గారా0సి0గ్గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లా0టిలాంటి స్వాత0త్రస్వాతంత్ర సమర యోదులు నిజా0నిజాం రజాకార్ ల కు వ్యతిరెకమ్ గా పొరాట0పొరాటం ఛెసారు... ఈ గ్రామాన్ని గత0లొగతంలొ పరిపాలి0ఛినపరిపాలింఛిన 'స్వామి' అనె రాజు గ్నాపకార్తం ఓ రాతితొ కట్టీన గుడీ ఉన్నది... ఈ గుడి భూగర్బ్హం లో రాజు సమాది ఉంది... ఈ గుడి శీకరం పై సున్నం తొ ఛెసిన దెవతా విగ్రహాలు ఉన్నాయి...
 
{{కుభీర్‌ మండలంలోని గ్రామాలు}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/635470" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ