కుబీర్ మండలం
స్వరూపం
(కుభీర్ నుండి దారిమార్పు చెందింది)
కుబీర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°13′23″N 77°56′37″E / 19.22299°N 77.943649°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | కుబీర్ |
గ్రామాలు | 37 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 47,984 |
- పురుషులు | 23,773 |
- స్త్రీలు | 24,211 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.16% |
- పురుషులు | 65.75% |
- స్త్రీలు | 32.85% |
పిన్‌కోడ్ | 504103 |
కుబీర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] కుబీర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47,984 - పురుషులు 23,773 - స్త్రీలు 24,211. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 282 చ.కి.మీ. కాగా, జనాభా 47,984. జనాభాలో పురుషులు 23,773 కాగా, స్త్రీల సంఖ్య 24,211. మండలంలో 10,484 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పల్సి
- పర్ది (ఖుర్ద్)
- జంగావ్
- రంజని
- సిర్పల్లి
- దోదర్న
- బెల్గావ్
- బ్రహ్మేశ్వర్
- మర్లగొండ
- నందపహాడ్
- వీరగోహన్
- హాల్దా
- శివాని
- చాత
- పర్ది (బుజుర్గ్)
- దర్కుబీర్
- రాజూర
- కుబీర్
- ఖస్రా
- చొంది
- జుందా
- సంగ్వి
- కుప్తి
- వర్ణి
- సొనారి
- హంప్లి (బుజుర్గ్)
- గోదాపూర్
- నిఘ్వా
- మోలా
- లింగి
- వాయి
- సన్వాలి
- అంతర్ణి
- మాలెగావ్
- గొద్సెర
- పంగ్ర
- బకోట్
- సౌనా
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.