గోధుమ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బొమ్మ:Koeh-274.jpgను బొమ్మ:Triticum_aestivum_-_Köhler–s_Medizinal-Pflanzen-274.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Billinghurst; కారణం: ([[commons:Commons:F...
చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: ga:Cruithneacht
పంక్తి 83: పంక్తి 83:
[[fiu-vro:Nisu]]
[[fiu-vro:Nisu]]
[[fr:Blé]]
[[fr:Blé]]
[[ga:Cruithneacht]]
[[gan:小麥]]
[[gan:小麥]]
[[gl:Trigo]]
[[gl:Trigo]]

10:06, 4 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

గోధుమ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Triticum

జాతులు

T. aestivum
T. aethiopicum
T. araraticum
T. boeoticum
T. carthlicum
T. compactum
T. dicoccoides
T. dicoccon
T. durum
T. ispahanicum
T. karamyschevii
T. macha
T. militinae
T. monococcum
T. polonicum
T. spelta
T. sphaerococcum
T. timopheevii
T. turanicum
T. turgidum
T. urartu
T. vavilovii
T. zhukovskyi
References:
  ITIS 42236 2002-09-22

గోధుమ (Wheat) ఒక ప్రధానమైన ధాన్యము. గోధుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోధుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశం లో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహరం. గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=గోధుమ&oldid=692575" నుండి వెలికితీశారు