"కుబేరుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
27 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి
r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: th:ท้าวกุเวร; పైపై మార్పులు
చి (r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:쿠베라 (신))
చి (r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: th:ท้าวกุเวร; పైపై మార్పులు)
{{విస్తరణ}}
 
[[Imageదస్త్రం:Kubera on man.jpg|thumb|right|కుబేరుడు]]
[[దస్త్రం:F1907.271.297.jpg|thumb|left|కుబేరుని వద్ద నుంచి పుష్పక విమానమును లక్కున్న రావణుడు]]
[[కుబేరుడు]] ([[సంస్కృతం]]: कुबेर) హిందూ పురాణాల ప్రకారం [[యక్షులు|యక్షుల]]కు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన [[ఉత్తరం|ఉత్తర]] దిక్కుకు అధిపతి అనగా [[దిక్పాలకుడు]]. ఈతని నగరం [[అలకాపురి]]. ఇతడు [[విశ్రవసుడు|విశ్రవసుని]] కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.
 
కుబేరుడు ధనాధిదేవత. [[శ్రీ వేంకటేశ్వరుడు]] వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం.
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[si:කුවේර රජ]]
[[sv:Kubera]]
[[th:ท้าวกุเวร]]
[[uk:Кубера]]
[[zh:俱毗羅]]
20,585

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/733358" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ