దివ్యభారతి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 29: | పంక్తి 29: | ||
== బాహ్య లంకెలు == |
== బాహ్య లంకెలు == |
||
* {{imdb name | id=0080251 | name = Divya Bharti }} |
* {{imdb name | id=0080251 | name = Divya Bharti }} |
||
[[వర్గం:1974 జననాలు]] |
|||
[[వర్గం:1993 మరణాలు]] |
|||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
||
09:07, 7 మార్చి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
దివ్యభారతి | |
జననం | తప్రి మహారాష్ట్ర | 1974 ఫిబ్రవరి 25
మరణం | 1993 ఏప్రిల్ 5 ముంబై | (వయసు 19)
ఇతర పేర్లు | సన నడియాడ్‍వాలా |
భార్య/భర్త | సాజిద్ నడియాడ్‍వాలా |
వెబ్‌సైటు | http://www.divyabhartiportal.com |
ప్రముఖ పాత్రలు | బొబ్బిలి రాజా అసెంబ్లీ రౌడీ |
దివ్యభారతి (ఫిబ్రవరి 25, 1974 - ఏప్రిల్ 5, 1993) ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి . ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలా ను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
దివ్యభారతి చిత్రాలు
- తెలుగు
బాహ్య లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Divya Bharti పేజీ