బొబ్బిలి రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొబ్బిలి రాజా
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
తారాగణం వెంకటేష్,
దివ్యభారతి,
వాణిశ్రీ
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

వెంకటేష్ కథానాయకుడుగా నటించిన బొబ్బిలి రాజా చిత్రం ఘన విజయం సాధించి ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్ ను తెచ్చింది. ఈ సినిమా 1990 సెప్టెంబరు 24లో విడుదల అయింది. దివ్యభారతి తెలుగులో కథానాయికగా పరిచయమైన చిత్రమిది. దీనికి దర్శకుడు బి. గోపాల్. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో డి. రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.

వెంకటేష్ చిత్రాలలో 3 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం.

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1990 వెంకటేష్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం - తెలుగు విజేత
ఇళయరాజా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం - తెలుగు విజేత