రౌడీ అల్లుడు
స్వరూపం
రౌడీ అల్లుడు (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | చిరంజీవి, శోభన |
సంగీతం | బప్పీలహరి |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయిరాం ఆర్ట్స్ |
భాష | తెలుగు |
రౌడీ అల్లుడు 1991 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. శోభన, దివ్యభారతి కథానాయికలుగా నటించారు.
తారాగణం
[మార్చు]- చిరంజీవి
- శోభన
- దివ్యభారతి
- కోట శ్రీనివాసరావు
- రావు గోపాలరావు
- బ్రహ్మానందం
- అల్లు రామలింగయ్య
- కైకాల సత్యనారాయణ
- జె.వి. సోమయాజులు
- సుధ
- అన్నపూర్ణ
- అనంత్
విశేషాలు
[మార్చు]- బాక్సు బద్దలౌద్ది అన్న డైలాగు ఈ చిత్రంలోనిదే
సంగీతం
[మార్చు]సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: బప్పీలహరి.
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 3:55 |
2. | "చిలుకా క్షేమమా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:11 |
3. | "తద్ధినకా తప్పదికా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 4:31 |
4. | "ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు" | భువనచంద్ర | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 5:04 |
5. | "బోలో బోలో రాణీ క్యా చాహియే (అమలాపురం బుల్లెమ్మో నీకేమి కావాలా?)" | భువనచంద్ర | ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, రాధిక | 5:04 |
ఈ చిత్రంలోని పాటలు
[మార్చు]- కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
- చిలుకా క్షేమమా
- తద్ధినకా తప్పదికా
- ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
- బోలో బోలో రాణీ క్యా చాహియే (అమలాపురం బుల్లెమ్మో నీకేమి కావాలా?)