కందుకూరి రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1910 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కందుకూరి రాజ్యలక్ష్మమ్మ''' (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త [[కందుకూరి వీరేశలింగం]] గారి భార్యామణి.
'''కందుకూరి రాజ్యలక్ష్మమ్మ''' (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త [[కందుకూరి వీరేశలింగం]] గారి భార్యామణి.


ఈమె 5 నవంబరు 1851 తేదీన తూర్పు గొదావరి జిల్లా [[కంతేరు]] గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. వీరి తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ పెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగారు


[[వర్గం:1851 జననాలు]]
[[వర్గం:1851 జననాలు]]

06:52, 20 మార్చి 2013 నాటి కూర్పు

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి.

ఈమె 5 నవంబరు 1851 తేదీన తూర్పు గొదావరి జిల్లా కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. వీరి తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ పెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగారు