అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 28 interwiki links, now provided by Wikidata on d:q308714 (translate me) |
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q308714 (translate me) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
[[వర్గం:రాజకీయ పార్టీలు]] |
[[వర్గం:రాజకీయ పార్టీలు]] |
||
[[వర్గం:కమ్యూనిస్టు పార్టీలు]] |
[[వర్గం:కమ్యూనిస్టు పార్టీలు]] |
||
[[pt:Partido Comunista dos Estados Unidos]] |
01:27, 21 మార్చి 2013 నాటి కూర్పు
అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of United States of America) అమెరికాలోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో సోవియట్ సమాఖ్య మొదటి అధ్యక్షుడు స్టాలిన్ కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత స్టాలిన్ చనిపోయిన తరువాత కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేధాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.