అధ్యక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని అధ్యక్షు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని అధ్యక్షుడు అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం.

==అధ్యక్షుడు ఎంపిక==
యునైటెడ్ స్టేట్స్ కు ఒక అధ్యక్షుడు ఉంటాడు. అతను ఎలక్టోరల్ కాలేజి చేత ఎన్నుకోబడతాడు. కంపెనీలకు అధ్యక్షులు ఉంటారు. వారు ఆ కంపెనీకి చెందిన స్వంత విభాగం వారిచే ఎన్నుకోబడతారు. కొన్ని కంపెనీలలో ఆ కంపెనీ కార్మికులు ఓటింగ్ పద్ధతి ద్వారా వారి యొక్క కంపెనీ ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు.

14:58, 24 ఆగస్టు 2013 నాటి కూర్పు

ఒక దేశం లేదా ఒక సంస్థ లేదా ఇతర సమూహం యొక్క నాయకుడిని అధ్యక్షుడు అంటారు. అధ్యక్షుడు సాధారణంగా ఆ సమూహంలోని ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అధ్యక్షుడుని ఎన్నుకోవడంలో ఓటింగ్ ఒక మార్గం.

అధ్యక్షుడు ఎంపిక