"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
# ఫైర్ క్లే
# స్టోన్ వేర్ క్లే
==గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు==
===కూజ===
ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని , మరియు పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే వున్నది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.
 
===ఆకారాలు చేసే పద్ధతులు===
<gallery>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/909211" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ