ఎస్.పి.లక్ష్మణస్వామి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
బ్లాగు లింకు తొలిగింపు |
చి వర్గం:భారతీయ గాయకులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]] |
||
[[వర్గం:రంగస్థల కళాకారులు]] |
[[వర్గం:రంగస్థల కళాకారులు]] |
||
[[వర్గం:భారతీయ గాయకులు]] |
13:27, 17 అక్టోబరు 2013 నాటి కూర్పు
ఎస్.పి.లక్ష్మణస్వామి తెలుగు రంగస్థల నటుడు,సినీ నటుడు,గాయకుడు.ఈలపాట రఘురామయ్య సమకాలికుడు.
నటించిన,పాడిన చలన చిత్రాలు
- కచ దేవయాని1937
- సత్యమేజయం1942
- మహానంద1939
- మాయాబజారు1936
- తెనాలి రామకృష్ణ 1941
కొన్ని పాటలు
- చేయండమ్మా ధర్మం చేయండీ (రావు బాలసరస్వతి దేవితో)1939 మహానంద
- భ్రాంతియేగా ఈ మోహ ప్రపంచము (1938 సంజీవని (లేక) కచ దేవయాని)
- ప్రేమ సుధా మధు పానము జేయని ప్రాణియె (సి.కృష్ణవేణితో)
- ప్రేమమహిమ గన ఏరికి తరమౌ యీ జగతి (సి.కృష్ణవేణితో)
- ప్రేమజపమాల గళమునన్ ప్రీతిదాల్చి
- ఔర చేజిక్కినటు జిక్కి జారిపోయె (1936 శశిరేఖా పరిణయం (లేక) మాయాబజారు)
- వరశశివదనా పంకజనయనా భాసురరదనా